ఋగ్వేద సూక్తాలు 1 భాగం Rugveda Suktaalu
(సాయణ భాష్యానికి తెలుగు అనువాదం)
వేదాలకు సాయణుల భాష్యాలు ప్రసిద్ధం. మొదటి వేదమైన ఋగ్వేదంలోని కొన్ని సూక్తాలకు ఆచార్యులు హయగ్రీవాచార్యులవారు తెలుగులో అనువదించారు. ఇవన్నీ వివిధ విశ్వ విద్యాలయాల్లో M.A. చేస్తున్న విద్యార్థులకు ఉపయోగకరం.
Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....
పైనొక్కండి
1 వ్యాఖ్యలు:
స్వామి దయానంద సరస్వతి గారు అనువదించిన 4 వేదాల తెలుగు అనువాదాలు పెట్టగలరు.
ధన్యవాదాలు.
Post a Comment