12 May, 2013

తిక్కన పాపరాజుల ఉత్తర రామాయణ కావ్య శిల్పము Comparison Of Uttara Ramayanam (Tikkana-PapaRaju)

తిక్కన పాపరాజుల ఉత్తర రామాయణ కావ్య శిల్పము
Comparison Of Uttara Ramayanam 
 (Tikkana-PapaRaju)
గడియారం వేంకటశేష శాస్త్రి Gadiyaram Venkata Shesha Shastri
Gadiyaram Venkata Shesha shastri

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

11 May, 2013

కోరాడ రామకృష్ణయ్య సాహితీ నీరాజనం Korada Rama Krishnayya Saahiti Neerajanam

కోరాడ రామకృష్ణయ్య సాహితీ నీరాజనం 
Korada Rama Krishnayya Saahiti Neerajanam
(వ్యాసాల సంకలనం)


మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

10 May, 2013

ఆంధ్ర సంస్థానములు - సాహిత్య పోషణము Andhra Samsthanamulu - Sahithya Poshanamu

ఆంధ్ర సంస్థానములు - సాహిత్య పోషణము 
Andhra Samsthanamulu - Sahithya Poshanamu
ఆచార్య తూమాటి దొణప్ప  Acharya Tumati Donappa


మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

09 May, 2013

పురాణ వాఙ్మయము Purana Vangmayam

పురాణ వాఙ్మయము Purana Vangmayam
ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం Acharya G.V. Subrahmanyam

ప్రథమాంధ్ర మహా పురాణం అనే పేరుతో మార్కాండేయపురాణాని మథించి సిద్ధాంతవ్యాసం వ్రాసి, అందులోనే తెలుగులో వెలువడిన పురాణాలు, పురాణ లక్షణాలు, ఆవిర్భావ కారణాలు....... మొదలిన విషయాలనాన్నింటినీ వివరించిన పండితులు జి.వి.సుబ్రహ్మణ్యం గారు. వారు ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా వ్రాసిన ఈ చిన్ని పొత్తంలో పురాణాలకు సంబంధించిన అవసరమైన సమాచారమంతా ఉంది.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

08 May, 2013

ప్రేమ మూర్తి (బుద్ధ చరిత్ర) Prema Murthi (Buddha charitra)

ప్రేమ మూర్తి (బుద్ధ చరిత్ర) 
Prema Murthi (Buddha charitra)
జంద్యాల పాపయ్య శాస్త్రి  Jandhyala Papaiah Shastri


మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

07 May, 2013

అప్పాల విశ్వనాథ శర్మ జీవితం - రచనలు Appala Vishva Natha Sharma Jivitam Rachanalu

అప్పాల విశ్వనాథ శర్మ జీవితం - రచనలు 
Appala Vishva Natha Sharma Jivitam Rachanalu

తిగుళ్ళ శాంత Tigulla Shantha

Appala Vishwa Natha Sharma
(Vishwanna)

ప్రతిభ Prathibha Detective Novel

ప్రతిభ Prathibha Detective Novel
కృష్ణమూర్తి Krishna Murthi

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

06 May, 2013

తెలుగుపరిశోధనల పట్టిక Directory Of Dissertations On Telugu

తెలుగుపరిశోధనల పట్టిక 
Directory Of Dissertations On Telugu



తెలుగుపరిశోధన వెబ్ సైట్ అధ్వర్యంలో తెలుగుపరిశోధకుల వివరాలు పొందుపరచాలని సంకల్పించాము.

ఇటువంటిది సంస్కృతంలో ఎప్పటినుండో ఉంది. అది
DIRECTORY OF DOCTORAL DISSERTATIONS ON SANSKRIT OF INDIAN UNIVERSITIES వద్ద చూడవచ్చు.

అటువంటిది మన తెలుగుకు కూడా ఏర్పాటు చేస్తే అందరికీ అక్కరకు వస్తుందని ఆ ప్రయత్నానికి పూనుకున్నాము. దీనికి అందరి సహకారం అవసరం.
తెలుగుపరిశోధనల పట్టిక Directory Of Dissertations On Telugu
వద్ద దానిని మీరు చూడవచ్చు.(తెలుగు పరిశోధన సైట్‌లో పైన పేజ్ బార్ లో Directory అనే బొత్తం మీద నొక్కండి.)


తెలుగులో జరిగిన పరిశోధనల వివరాలను తెలుపుతూ మొదట ఆం.ప్ర.సాహిత్యపరిషత్ వారు గతంలో ‘విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన’ అనే పేరుతో పుస్తకం అచ్చు వేసారు. అది పరిశోధకులకు మార్గదర్శకంగా ఉండేది. కానీ అది ప్రస్తుతం కాపీలు చెల్లి పునర్ముద్రణ లేక లభించడం లేదు.

ఆ తర్వత డా.వెల్దండ నిత్యానంద రావు వ్యక్తిగతంగా పూనుకొని 1988 సం.లో మరియు 1998 సం.లో అప్పటివరకు వెలువడిన సమాచారాన్ని సేకరించి ప్రకటించారు.

ఈ మధ్యే సి.పి.బ్రౌన్ అకాడమీ వారు ‘తెలుగు పరిశోధనా వ్యాసమంజరి’ పేరుతో 2005-2007 మధ్యకాలంలో వెలువడిన పరిశోధనల సారసంగ్రహాలను 60 వరకు సంగ్రహించి ప్రకటించింది.అందులో కొంతవరకు పరిశొధనలకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.దానికీ సంపాదకులు డా.వెల్దండ నిత్యానందరావుగారే.

ఆ పుస్తకాలు వెలువడినప్పుడు విద్యార్థిలోకానికి జరిగిన ఉపకారం అవి కొద్దికాలంలోనే చెల్లుబాటుకావడలోనే తెలుస్తుంది. ఆ పుస్తకాలను విద్యార్థులు, ఆచార్యులూ  కరదీపికలుగా ఉపయోగించుకున్నారు. కానీ ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగవల్సిందే.ఎప్పటికప్పుడు ఆ యా పరిశోధన విశేషాలను ఇంటర్ నెట్ లో పెట్టడం ద్వారా అందరికీ అందుబాటులోకి తేవాలనేది సంకల్పం. దీనికి కేవలం ఏ ఒక్కరో పూనుకొంటే అయ్యేది కాదు. విద్యార్థులు, విశ్వవిద్యాలయాల ఆచార్యులూ అందరూ మనస్ఫూర్తిగా సహకరించిననాడే ఇటువంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయి.


ఈ పుటను అవకాశాన్ని పట్టి వివరాలు పెంచుకుంటూనే పోతున్నాము. నిత్యానందరావుగారి పుస్తకం, సి.పి.బ్రౌన్ అకాడెమీ వారి పుస్తకం, ఆం.ప్ర.సాహిత్య అకాడెమి వారి తెలుగులో పరిశోధన పుస్తకాల్లోని వివరాలను క్రమంగా అందిస్తున్నాము. వాటిలోకి ఎక్కని పరిశోధనల వివరాలు ఎన్నో ఉన్నాయి. తమ పరిశోధనల వివరాలు ఇక్కడ ప్రచురించాలని అనుకునేవారు ఈ కింది పట్టిక పద్ధతిలో వివరాలు పంపిస్తే ఇందులో ప్రకటిస్తాము.
వివరాలు పంపదలచుకునేవారు rpsharma@teluguthesis.com కు పంపించగలరు.

దయచేసి ఈ విషయాన్ని మీ బంధుమిత్రులందరితో పంచుకో గలరు.

అనుసరించువారు