ఇటీవల నవీకరించిన టపాలు
25 August, 2014
23 August, 2014
06 May, 2014
కవికర్ణ రసాయనం - సంకుసాల నృసింహ కవి Kavikarna Rasayanam - Sankusala Nrisimha kavi
కవికర్ణ రసాయనం - సంకుసాల నృసింహ కవి
Kavikarna Rasayanam - Sankusala Nrisimha kavi
తెలుగు పండిత లోకంలో
తే. గీ. ఒత్తుకొని వచ్చు కటి కుచో ద్వృత్తి
చూచితరుణి తను మధ్య మెచటికో తొలగి
పోయెఉండెనేనియు కనబడ కుండె? అహహ!
ఉద్ధతుల మధ్య పేదల కున్దతరమే
అనే పద్యం ప్రసిద్ధం. ఈ పద్యం వ్రాసినవారు సంకుసాల నృసింహ కవి. ఆయన వ్రాసిన కవికర్ణ రసాయనం లోనిది ఈ పద్యం.

లేబుళ్లు:
Kavya-Prabandham
20 March, 2014
19 March, 2014
అస్పష్ట ప్రతిబింబాలు (తెలుగులొ స్త్రీల పత్రికలు - ఒక పరిశీలన) Women's Magazines - An Evalution
అస్పష్ట ప్రతిబింబాలు
(తెలుగులొ స్త్రీల పత్రికలు - ఒక పరిశీలన)
Women's Magazines - An Evalution
డి.పద్మావతి Di.Padmavathi
హైద్రాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం నుండి M.Phil. డిగ్రీ పొందిన పరిశోధన వ్యాసం.
మీరిక్కడే చదువుకోవాలంటే..........
Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....
పైనొక్కండి
18 March, 2014
అశోకుడు (నవల) Ashoka (Novel)
అశోకుడు (నవల) Ashoka (Novel)
అశోకుడు (నవల) గ్రంధాన్ని ఇక్కడ పొందండి.
మీరిక్కడే చదువుకోవాలంటే..........
Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....
పైనొక్కండి
17 March, 2014
తెలుగు పరిశోధనల వివరాల సేకరణ
తెలుగు పరిశోధనల వివరాల సేకరణ
తెలుగులో వెలువడిన పరిశోధనల వివరాలనన్నిటిని అంతర్జాలంలో అందరికీ ఒక్క నొక్కులో అందుబాటులేకి తేవాలనే ప్రయత్నంలో భాగంగా తెలుగుపరిశోధనల పట్టిక ను ప్రారంభించాము. అందులో వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలనే మా సంకల్పం. సమయం, అవకాశం దొరక్క, వేగంగా చెయ్యలేకపోతున్నాం.
అంతేకాకుండా గతంలో నిత్యానంద రావు గారు ప్రకటించిన వివరాలు మాత్రమే మావద్ద ఉన్నాయి. వాటి తర్వాత వెలువడిన పరిశోధనల వివరాలు మాకు తెలీవు. అటువంటి పరిశోధనల వివరాలు మీకు తెలిసినవి ఉంటే మాకు తెలుపండి. అందుకోసం ఒక చిన్న ప్రశ్నావళిని నింపండి. సరి పోతుంది. ఈ టపా వివరాలి మీ బంధు మిత్రులతో పంచుకొండి. కింది లంకెలపై నొక్కండి.

ఆర్తి(నవల) Aarthi (Novel)
ఆర్తి(నవల) Aarthi (Novel)
వి.శకుంతల Vi.Shakunthala
మీరిక్కడే చదువుకోవాలంటే..........
Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....
పైనొక్కండి
Subscribe to:
Posts (Atom)