http://www.sairealat titudemanagement.org -- భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత తెలుగు మాసపత్రికలు, ఉచిత వీడియోలు ఒకేచోట!!
సాయినాధుని కృపవల్ల భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబందపు ఉచిత మాసపత్రికలను ఇంటర్నెట్ లో సేకరించి ebook(PDF) రూపంలో అందించటం జరిగింది. ఈ రోజున గురుదేవుల అనుగ్రహంతో ఉచిత మాసపత్రికలు విభాగం ప్రారంబించబడినది, అలాగే ఉచిత వీడియో ప్రవచనాలు, భక్తి సినిమాలు ఒకే చోట చేర్చటం జరిగింది. కావున ఈ జ్ఞాన యజ్ఞంలో పాల్గొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని,మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు,మిత్రులకు, బంధువులకు తెలియచేయగలరని ఆశిస్తున్నాము. మీరు చదువుకోవటంలో, లింక్ పొందటంలో ఏమైనా ఇబ్బంది కలిగితే సేవక బృందంను సంప్రదించగలరు. ఒకవేళ మా సేవలో ఏమైన పొరపాటు వస్తే మన్నించగలరు. ఈ జ్ఞాన యజ్ఞానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మేము ఎంతో ఋణపడిఉంటాము.