01 November, 2015

పుట్టపర్తి నారాయణాచార్యుల వారి రచనలు - Writings of Puttaparti Narayana Achaarya


పుట్టపర్తి నారాయణాచార్యుల వారు 140 పైగా గ్రంధాలు రచించారు. అందులో నవలలు, నాటకాలు, కావ్యాలు, సాహిత్య విమర్శనము, చారిత్రక రచనలు మొదలైనవి ఉన్నాయి. ఇటీవల ఆయన రచనల్లో కొన్ని "వ్యాసవల్మీకం", మహాభారత విమర్శనము (2 భాగాలు), ప్రాకృత వ్యాసమంజరి, స్వర్ణగేయార్చనం (సతీమణి కనకమ్మ తో కలిసి రచించిన భక్తి గీతమాల) మొదలైనవి ప్రచురితమయ్యయి.
ఆయన వ్రాసిన అనేక కృతుల్లో కొన్ని దిగువ ఇవ్వబడినవి.

తెలుగులో స్వతంత్ర రచనలు

విమర్శాగ్రంథాలు

పద్యకావ్యాలు

గేయకావ్యాలు

ద్విపద కావ్యము

పండరీ భాగవతమ్ (ఓరియంటల్ లిటరరీ అవార్డ్)

వచన కావ్యాలు

నవలలు

ఆంగ్లంలో స్వతంత్ర రచనలు

  • Leaves in the Wind
  • Vain Glorions
  • The Hero

మలయాళంలో స్వతంత్ర రచనలు

  • మలయాళ నిఘంటువు

సంస్కృతంలో స్వతంత్ర రచనలు

  • త్యాగరాజ స్వామి సుప్రభాతం.
  • మార్కాపురం చెన్నకేశవ సుప్రభాతం.
  • శివకర్ణామృతము
  • అగస్త్యేశ్వర సుప్రభాతం
  • మల్లికార్జున సుప్రభాతం

అనువాదాలు

  • హిందీ నుండి: కబీరు వచనావళి,విరహ సుఖము, గాడీవాలా(నవల)
  • మరాఠీ నుండి: భగవాన్ బుద్ధ, స్వర్ణపత్రములు, భక్తాంచేగాథా, ఉషఃకాల్(నవల)
  • మలయాళం నుండి:స్మశానదీపం, కొందియిల్‌క్కురు సిలైక్కు(నవల), మిలట్రీవాడలో జీవితచక్రం, దక్షిణ భారత కథాగుచ్ఛం, తీరనిబాకీ(నాటిక),సెట్రక్కాడు కథలు
  • మలయాళం లోకి:ఏకవీర
  • ఇంగ్లీషు నుండి: మెఱుపులు - తలపులు, అరవిందులు
  • ఇంగ్లిషు లోకి:భాగవతం

13 October, 2015

మునిమాణిక్యం నర్సింహారావు కథలు Munimanikyam stories

ప్రఖ్యాత "కాంతం కథలు" రచయిత మునిమాణిక్యం నర్సింహా రావు గారి కథలు పదిగల కూర్చి, మీముందుకు తీసుకొస్తున్నాం. సునిశిత హాస్యానికి ఈ కథలు పెట్టిన పేరు. ఇదంతా ఎందుకు? చదివి ఆనందించండి........

12 October, 2015

ఆస్తికత్వము Astikatvam

వారణసి సుబ్రహ్మణ్య్ శాస్త్రి గారిచే వ్రాయబడిన ఈ అపురూప గ్రంథం నాస్తికవాదాలను ఖండిస్తూ, సనాతన వైదిక ధర్మాన్ని ప్రతిపాదిస్తుంది. తప్పక చదవండి.


11 October, 2015

మహాభారత తత్వ కథనము Maha Bharatha Tattva Kathanamu

ఇది వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారిచే వ్రాయబడిన అద్భుత గ్రంథం. భారతంపై కలిగే సందేహాలకు శాస్త్రీయమైన సమాధానాలు ఇందులో లభిస్తాయి.తప్పక చదవండి.

10 October, 2015

శతకములు Shatakamulu


తెలుగు లో ఎన్నో శతకాలు వెలువడినాయి. వాటిని అందించాలనే సత్సంకల్పంతో సాయిరామ్ భక్త సమాజం వారు ఒకే దగ్గర చేర్చి, అందిస్తున్నారు. అందుకొండి ఈ ఉపాయనం.


04 October, 2015

ఆర్ష విజ్ఞాన సర్వస్వం Arsha vijgnana sarvasvam



వేదాల గురించి సమగ్రంగా చర్చించాలని తితిదే వారు ప్రచురించిన ఆర్ష విజ్ఞాన సర్వస్వం మూడు భాగాలను ఇక్కడ అందిస్తున్నాము.

03 October, 2015

మల్లె మాల రామాయణము Mallemala Ramayanamu

మల్లె మాల రామాయణము
 Mallemala Ramayanamu


ప్రఖ్యాత సినీ నిర్మాత మల్లెమాల సుందర రామిరెడ్డి గారు వ్రాసిన అద్భుత రామాయణకావ్యం ఈ మల్లెమాల రామాయణము. దీనిని తితిదే వారు అందిస్తున్నారు. ఈ రసవత్తర కావ్యాన్ని రామాయణ మాధుర్యాసక్త భృంగములు గ్రోలి ఆనందింతురు గాక!







హర్వా లేదు. మీకు నచ్చి తీరుతుంది. అయినా మీరు వ్యాఖ్య మాత్రం వ్రాయరు. అయినా సరే. మేము మీకు ఇటువంటి అవకాశం కలిగినప్పుడల్ల అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం....
అందుకే.......
మీకు నచ్చినా సరే ......ఎవరితోనూ పంచుకోకండి.
వ్యాఖ్య అస్సలుకే వ్రాయకండి ....అయినా మీరు దిగుమతి చేసుకోవాలనుకుంటే.....

పై నొక్కండి.



02 October, 2015

హనుమ సంబంద ఉచిత పుస్తకాలు Information about Hanuman Books .....


హనుమ సంబంద ఉచిత పుస్తకాలు(eBooks):-

హనుమ సంబంద సినిమాలు:

హనుమ సంబంద ప్రవచనాలు:


అనుసరించువారు