12 January, 2016

పాండురంగ మాహాత్మ్యం (సవ్యాఖ్యానం) Panduranga Mahatmyam Tenali Ramakrishna Kavi

తెనాలి రామకృష్ణకవి రచించిన పాండురంగ మాహాత్మ్యం ప్రౌఢ ప్రబంధం. వ్యాఖ్యాన సహితంగా మీ ముందుకు తెస్తుంది తెలుగు పరిశోధన. ఈ పుస్తకం అంతర్జాలం లో లభించడం అపురూపం. రసికులైన పాఠకులు దీనిని దిగుమతి చేసుకుని, చదివి, ఆనందింతురు గాక.


01 January, 2016

శ్రీవిద్యా సారథి ( శ్రీవిద్యా గ్రంథాలు) Shri Vidya Granthas

క్రోవి పార్థ సారథి గారి సంపాదకత్వంలో వెలువడిన శ్రీవిద్యా గ్రంథాలన్నీ ఒకే చోట వారి వెబ్ సైట్ శ్రీవిద్యా సారథి లో లభిస్తున్నాయి. వాటిని తెలుగు పరిశోధన పాఠకులు ఈ కింది లంకెలో పొందవచ్చు.

శబ్దార్థ చంద్రిక (నిఘంటువు) Shabda Artha Chandrika (Telugu-Telugu Dictionary)

గతంలో ఎన్నో తెలుగు - తెలుగు నిఘంటువులను అందించిన తెలుగు పరిశోధన మరొక తెలుగు నిఘంటువును మీ ముందుకు తెస్తున్నది. అదే శబ్దార్థ చంద్రిక. ఈ నిఘంటువును దిగుమతి చేసుకుని, మీ అవసరాలకు ఉపయోగించుకోగలరు.

27 December, 2015

ఉత్తర రామాయణం - కంకంటి పాప రాజు Uttara Ramayanam Of Kankanti Papa Raju

కంకంటి పాపరాజు రాసిన ఉత్తర రామాయణం కొరకు పాఠకులు ఎన్నాళ్ళనుండో ఎదురు చూస్తున్నారు. ఆ గ్రంథాన్ని అందించే అవకాశం తెలుగు పరిశోధనకు ఇన్నాళ్ళకు కలిగింది.

28 November, 2015

శ్రీ రామాయణం సంబంద ప్రవచనాలు,గ్రంధాలు Books,Pravachanams On Ramayanam


      సాయినాధుని కృపతో శ్రీ రామాయణం సంబంద ప్రవచనాలు,గ్రంధాలు,పాటలు,సినిమాలు మా శక్తిమేర సేకరించి ఒకేచోట
చేర్చే ప్రయత్నం చేయటం జరిగింది. ఈ సమాచారం మీ మిత్రులకి,సాధకులకు తెలియచేయగలరని మనవిచేసుకొంటున్నాము.

10 November, 2015

వాడుక తెలుగులో అపప్రయోగాలు vaduka Telugulo Apaprayogalu Ravva SriHari

రవ్వా శ్రీహరి గారు రచించిన ఈ పుస్తకం తెలుగువారందరికీ ఎల్లకాలం సంప్రదింపు గ్రంథమే. ఈ అద్భుతమైన పుస్తకాన్ని దిగుమతి చేసుకుని, చదివి ఆనందించండి.

09 November, 2015

కరుణశ్రీ జన్ధ్యాల పాపయ్య శాస్త్రి రచనలు jandhyala writings (Updated on 2.1.2024)

ఈ టపాలో కరుణశ్రీ జన్ధ్యాల పాపయ్య శాస్త్రి   గారి రచనలు పొందుపరుస్తున్నాం. మీ వద్ద

ఇంకేమైనా లభిస్తుంటే  అందించండి. పదిమందితో పంచుకుందాం.

08 November, 2015

అడవి బాపిరాజు రచనలు Adavi Bapiraju writings

మీ కోసం ప్రస్తుతం అంతర్జాలంలో లభిస్తున్న అడవి బాపిరాజు రచనలని ఒక్క చోట అందించే ప్రయత్నం చేస్తున్నాం. మీకు అందుబాటులో ఇంకేవైనా ఉంటే అందిస్తే పదిమందితో పంచుకుందాం.

అనుసరించువారు