01 జనవరి, 2016

Widgets

శ్రీవిద్యా సారథి ( శ్రీవిద్యా గ్రంథాలు) Shri Vidya Granthas

క్రోవి పార్థ సారథి గారి సంపాదకత్వంలో వెలువడిన శ్రీవిద్యా గ్రంథాలన్నీ ఒకే చోట వారి వెబ్ సైట్ శ్రీవిద్యా సారథి లో లభిస్తున్నాయి. వాటిని తెలుగు పరిశోధన పాఠకులు ఈ కింది లంకెలో పొందవచ్చు.


8 వ్యాఖ్యలు:

అనంతం కృష్ణ చైతన్య చెప్పారు...

mee tapanaki mee shramaki johaarlu......... meeru marinni teliyani vishayalu maku teliyacheppi mammalnandarini vignyanavantulni cheyyali meeru....... :)

Unknown చెప్పారు...

ayya...Namaskaram.
Sri vidyasaarathi books download kavatamledandi.dayachesi saricheyandi.

Unknown చెప్పారు...

ayya...Namaskaram.
Sri vidyasaarathi books download kavatamledandi.dayachesi saricheyandi.

Dr.R.P.Sharma చెప్పారు...

అయ్యా!

వారి వెబ్‌సైట్ పని చేస్తున్నట్లు లేదు. వారి పుస్తకాలు నా దగ్గర కూడా లేవు. ఎవరైనా ముందుకువచ్చి, తమదగ్గర ఉంటే పంచుకుంటేనే మనం పొందగలుగుతాం.

Unknown చెప్పారు...

Ayya Namaskarams, Daya chesi link ni sari cheyandi. Web site access kavatam ledu.

siva prasad

Dr.R.P.Sharma చెప్పారు...

Kshaminchali.
adi srividyasarathi website link. Vaari site close chesinatlunnaru. Idi manandariki nirasha kaliginche amshame.

Ee pustakalu evaridaggarayina idivarake digumati chesikoni unte, vatini manandarito panchukunte baagundu.

Dasari చెప్పారు...

నమస్కారం..

శ్రీవిద్యా సారథి (డా. క్రోవి పార్థసారథి) గారి - గ్రంథాలు ఈ క్రింది URLలో అందుబాటులో కలవు.
https://www.freegurukul.org/publisher/srividyasaradhi.org#home

రాంపల్లి గోపీకృష్ణ శర్మ చెప్పారు...

నావద్ద వారిపుస్తకాలు దాదాపుగా ఉన్నాయండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అనుసరించువారు