07 September, 2013

భాగవత వైజయంతిక Bhagavatha Vaijayanthika

భాగవత వైజయంతిక
 Bhagavatha Vaijayanthika
కరుణశ్రీ Karunashri

పోతన భాగవతంపై ప్రముఖ పండితులు వ్రాసిన వ్యాసాలను ఏర్చి కూర్చిన గ్రంథం. వివిధ అంశాలపై ముప్పది ఆరు వ్యాసాలు ఇందులో ఉన్నాయి.

06 September, 2013

బాలల శబ్ద రత్నాకరము Balala Shabda Ratnakaram

బాలల శబ్ద రత్నాకరము 
Balala Shabda Ratnakaram
తూమాటి దొణప్ప Tumati Donappa


పిల్లల కొరకు కొన్ని బాలల బొమ్మల కథల పుస్తకాలను బాలానందం అనే లేబుల్‌తో అందించదలచాము. అయితే బాలురకొరకు తూమాటి దొణప్పగారు సిద్ధం చేసిన బొమ్మల తెలుగు-తెలుగు నిఘంటువు ఇది.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

03 September, 2013

భాషా చారిత్రక వ్యాసావళి Bhasha Charitraka Vyasavali

భాషా చారిత్రక వ్యాసావళి 
Bhasha Charitraka Vyasavali
తూమాటి దొణప్ప Tumati Donappa

చార్య తూమాటి దొణప్పగారు  రచించిన భాషా చారిత్రకవ్యాసాల సంపుటి.

02 September, 2013

పోతన భాగవతంలో భక్తి శృంగారాలు Pothana Bhagavatham lo Bhakthi Sringaralu

పోతన భాగవతంలో భక్తి శృంగారాలు
Pothana Bhagavatham lo 
                   Bhakthi Sringaraalu

                        కె.బి.కె.సుబ్బరాజు గారు K.B.K.Subba Raju

డా.కె.బి.కె.సుబ్బరాజు గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంనుండి Ph.D. పట్టం పొందిన సిద్ధాంతవ్యాసగ్రంథమిది.

01 September, 2013

సాహిత్య సంస్థలు (ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రత్యేక పరిశోధన) Sahithya Samsthalu (Ubhaya Godavari Zillalu)

సాహిత్య సంస్థలు
 (ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రత్యేక పరిశోధన)
  Sahithya Samsthalu (Ubhaya Godavari Zillalu)
    డా. ద్వాదశి నాగేశ్వర శాస్త్రిగారు Dr.Dwadashi Nageshwara Shastry










ప్రసిద్ధ పండితులు  డా. ద్వాదశి నాగేశ్వర శాస్త్రిగారు ఈ మధ్యే పన్నెండుగంటల పాటు నిర్విరామంగా తెలుగు భాషా సాహిత్యాలపై ప్రసంగించి రికార్డు నెలకొల్పారు. వారు చేసిన పరిశోధన సిద్ధాంతవ్యాసం ఈ సందర్భంగా మీకు అందిస్తూ తెలుగు పరిశోధన గర్విస్తుంది. ఈ గ్రంథం వారికి తెలుగు విశ్వవిద్యాలయంనుండి Ph.D.  పట్టాన్ని సంపాదించి పెట్టింది.

31 August, 2013

సంస్కృతాంధ్ర రామాయణాల్లో యుద్ధపద్ధతులు Samskrutandhra Ramayanallo Yuddha paddhatulu

సంస్కృతాంధ్ర రామాయణాల్లో యుద్ధపద్ధతులు 
Samskrutandhra Ramayanallo Yuddha paddhatulu


డా.చేరాల వేంకట లక్ష్మీ నరసింహా రావు Dr.Cherala Venkata Lakshmi Narsimha Rao

డా.చేరాల వేంకట లక్ష్మీ నరసింహా రావు గారికి నాగార్జున విశ్వవిద్యాలయం నుండి M.Phil పట్టం సాధించిన సిద్ధాంతవ్యాసగ్రంథమిది. 

30 August, 2013

స్వాతంత్ర్యోత్తర కాలాన తెలుగు కవిత Telugu Literature - Post independence

స్వాతంత్ర్యోత్తర కాలాన తెలుగు కవిత
Telugu Literature - Post independence 
డా.యన్.భక్తవత్సల రెడ్డి Dr.N.Bhaktha Vtsala Reddy


డా.యన్.భక్తవత్సల రెడ్డిగారికి మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం నుండి Ph.D. పట్టం సాధించిన సిద్ధాంతవ్యాసగ్రంథమిది.

29 August, 2013

తెలుగు సినిమా సాహిత్యం - కథ - కథనం - శిల్పం Telugu Cinema Literature - Story - Narration - Style

తెలుగు సినిమా సాహిత్యం - కథ - కథనం - శిల్పం
Telugu Cinema Literature - Story - Narration - Style
డా.పరుచూరి గోపాలకృష్ణ Dr.Paruchuri Gopala Krishna

ప్రసిద్ధ సినీరచయిత డా.పరుచూరి గోపాలకృష్ణగారికి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి Ph.D. పట్టం సాధించిన సిద్ధాంతవ్యాసగ్రంథమిది.

అనుసరించువారు