ఇక్కడ వెతకండి

Widgets

సినారె గ్రంథాలు Dr.C.Narayana Reddy Books

సినారె గ్రంథాలు Dr.C.Narayana Reddy Books
డా.సి. నారాయణ రెడ్డి

డా.సి.నారాయణ రెడ్డి గారి వెబ్ సైట్ లో వారి మూడు పుస్తకాలు ఉచితంగా దిగుమతి చేసుకోవడానికి పెట్టారు. అంతే కాకుండా వారు స్వయంగా గానం చేసిన రకరకాలైన  ఆడియో కూడా అక్కడ లభిస్తుంది.


లభిస్తున్న పుస్తకాలు -

నాగార్జున సాగరం (గేయ కావ్యం)
విశ్వంభర (జ్ఞానపీఠం అందిన కావ్యం)
కర్పూర వసంత రాయలు

చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం నచ్చితే, కింద వ్యాఖ్యానం వ్రాయండి. పదిమందితో ఈ టపాను పంచుకొండి. మేం చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకొండి.

2 comments:

శ్రీ ( జనార్ధన శ్రీనివాస రెడ్ది ) said...

అద్భుతమైన పుస్తకాలు , చదువుతుంటే నన్ను నేనే మైమరచిపోతున్నాను , మీ సాఫ్ట్ కాపీ చదవడం వల్ల నాకు ఇంకా స్పూర్తి కలిగి హార్డ్ కాపీ (printed book)ని కొనుకొని నా రూమ్ లో పెట్టుకొని చదువుకుంటున్నాను
ముఖ్యంగా నాకు మళ్ళి పుస్తకాలూ చదవాలి అనే కోరికను రేపినందుకు కృతఙ్ఞతలు
ఇట్లు

శ్రీ ( జనార్ధన శ్రీనివాస రెడ్ది )
http://mounabhasha.blogspot.co.in/

MrSridarreddy said...

Iam not able to understand the words Telugu is too complicated, Telugu is in grandikam

అనుసరించువారు