ఇక్కడ వెతకండి

Widgets

తిరుపతి వేంకటకవుల రచనలు Tirupathi Venkata kavula rachanalu

తిరుపతి వేంకటకవుల రచనలు 
Tirupathi Venkata kavula rachanaluజంటకవులుగా చెళ్ళపిళ్ల వేంకటశాస్త్రిగారు, దివాకర్ల తిరుపతి శాస్త్రిగారు ఆంధ్రదేశమంతా తిరిగి వెలువరించిన తమ కవితా సుగంధాలను నేటికీ ......

"బావా ఎప్పుడు వచ్చితీవు?"

 " జెండాపై కపిరాజు " 

అంటూనో తెలుగువారందరూ నేటికీ ఆస్వాదిస్తూనే ఉన్నారు.

అటువంటి తిరుపతి వేంకటకవుల రచనలు తెలుగువారందరికీ దొరికినంతవరకు పంచుకోవాలనే ప్రయత్నం తెలుగుపరిశోధన చేస్తుంది. గతంలో
శతావధానసారము  ప్రకటించాము. ఇప్పుడు ........  
 1. పాండవ జననము (1901-1917)
 2. పాండవ ప్రవాసము
 3. పాండవ రాజసూయము
 4. పాండవ ఉద్యోగము
 5. పాండవ విజయము
 6. పాండవ అశ్వమేధము
 7. అనర్ఘ నారదము
 8. దంభ వామనము
 9. సుకన్య
 10. ప్రభావతీ ప్రద్యుమ్నము (1920-1922) 


అనేవి ఒకే సంపుటంలో కలిగిన 


            2.  గీరతము         5.  కథలూ గాథలూ
         
         6.  ప్రబంధాలు 
          
                ( ఇందులో 
                
                    
 1. శ్రవణానందము (1893-1897; 1897-1898)
 2. పాణిగృహీత
 3. లక్షణా పరిణయము (1897-1901)- లక్షణతో శ్రీకృష్ణుని వివాహాన్ని గురించిన భాగవత గాథ.
 4. ఏలా మహాత్మ్యము (1898-1900) ఏలా నది గురించి.
 5. బొబ్బిలి పట్టాభిషేకం (కావ్యము) (1929) బొబ్బిలి మహారాజు పట్టాభిషేక సందర్భంగా.
 6. బుద్ధచరిత్ర
 7. శ్రీనివాసవిలాసము  

                  అనే ప్రబంధాలున్నాయి.)

      
6 comments:

Subba Rao B.V. said...

తిరుపతి వేంకటకవుల రచనల నందించిన తెలుగు పరిశోధనకు శతకోటివందనములు.

sarma said...

శర్మగారికి
శతకోటి వందనాలు. తిరుపతి వేంకటకవుల పుస్తకాలకోసం మా అత్తవారింట ప్రయత్నం చేస్తే కడియంలో కొన్ని దొరికాయి, దొరికిన పుస్తకాలు కూడా కాగితం ముట్టుకుంటే విరిగిపోతూ ఉంది, కొన్ని దొరకలేదు. ఈ నిధిని ఓపికగా ఎగుమతి చేసినందుకు
ధన్యవాదాలు.

pandurangasharma ramaka said...

మీ అభిమానానికి ధన్యవాదాలు.

వీలైతే ఈ వెబ్ సైట్ గూర్చి మీ సాంఘికసంపర్కజాలాల్లో చర్చించండి.నలుగురికి తెలిస్తే మరి కొందరికీ తెలుస్తుంది.

Unknown said...

tirupati venkata kavula rachanalu andinchi mahopakaram chesaru.

khandavalli satya deva prasad.

Unknown said...

శర్మగారికి అభినందనలు వేంకట కవుల సాహిత్యాన్ని అందరికి అందించుచున్నారు. ధన్యవాదములు

Dr.R.P.Sharma said...

ధన్యవాదములు.

అనుసరించువారు