టెలిగ్రామ్ మెసెంజర్

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మా 'తెలుగు పరిశోధన' టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి. చిరునామా:- t.me/teluguthesis


ఇక్కడ వెతకండి

Widgets

తెలుగు రామాయణాలు Telugu Ramayanalu

తెలుగు రామాయణాలు 
Telugu Ramayanaluతెలుగులో వెలువడిన వివిధ రామాయణాలను అంతర్జాలంలో లభిస్తున్నవాటిని ఒక్కదగ్గర అందించే ప్రయత్నం లో భాగంగా ఈ టపాను మీ ముందుకు తెస్తున్నాం.

 1. రంగనాథరామాయణం
 2. మొల్ల రామాయణం
 3. ఆనంద రామాయణం
 4. ఆంధ్ర వాల్మీకి రామాయణం
 5. శ్రీ జైమినీయ రామాయణం
 6. నిర్వచనరామాయణం
 7. శ్రీ అమృతరామాయణం
 8. రమణియ రామాయణం
 9. ఆధ్యాత్మ రామాయణం
 10. గంగా రామాయణం
 11. శతకరీతి పద్యాంధ్ర సంగ్రహ రామాయణం
 12. గజల్ రామాయణం
 13. తులసి రామాయణం
 14. శ్రీ హనుమద్రామాయణం
 15. శతకంఠ రామాయణం
 16. గౌరీ రామాయణం
 17. చంపూ రామాయణము
 18. రఘురామ రామాయణం
 19. గణపతి రామాయణ సుధ
 20. లల్ల రామాయణం
 21. మల్లెమాల రామాయణం
 22. అద్భుత రామాయణం
 23. మోక్షగుండ రామాయణం

ఇవే కాకుండా  సాయి రియల్ ఆటిట్యూడ్ వారి రామాయణం లంకెలో మరికొంత సమాచారం లభించవచ్చు.

7 comments:

vsrao5- said...

అద్భుతమాన కృషికి నిదర్శనం మా తెలుగు పరిశోధన..

Unknown said...

గోపీనాథరామాయణము పెట్టలేదు

Unknown said...

రంగనాథ రామాయణం ఉంచినందుకు ధన్యవాదములు

suni said...

Sundhara chaithanyanandha vaari ramayanam pettandi...

Unknown said...

రామాయణము ల వరుస నెంబరు 9 11 13 14 సరి చేయండి కావలసినవి 1 రామాయణ కల్పవృక్షము 2 వేయి పడగలు అలాగే మీ సెల్ నెంబరు ధన్యవాదాలు

Unknown said...

Ramayana kalpavruksham online lo dhorikindha plz reply me

Dr.R.P.Sharma said...

నేను 'రామాయణ కల్పవృక్షం'పిడియఫ్ కూడా చూశాను. అంతర్జాలంలో లభిస్తుందో లేదో తెలియదు.

అనుసరించువారు