తెలుగు రామాయణాలు
Telugu Ramayanalu
- రంగనాథరామాయణం
- గోపీనాథ రామాయణం (కొత్తగా చేర్చబడింది)
- మొల్ల రామాయణం
- ఆనంద రామాయణం
- ఆంధ్ర వాల్మీకి రామాయణం
- శ్రీ జైమినీయ రామాయణం
- నిర్వచనరామాయణం
- శ్రీ అమృతరామాయణం
- రమణియ రామాయణం
- ఆధ్యాత్మ రామాయణం
- గంగా రామాయణం
- శతకరీతి పద్యాంధ్ర సంగ్రహ రామాయణం
- గజల్ రామాయణం
- తులసి రామాయణం
- శ్రీ హనుమద్రామాయణం
- శతకంఠ రామాయణం
- గౌరీ రామాయణం
- చంపూ రామాయణము
- రఘురామ రామాయణం
- గణపతి రామాయణ సుధ
- లల్ల రామాయణం
- మల్లెమాల రామాయణం
- అద్భుత రామాయణం
- మోక్షగుండ రామాయణం
ఇవే కాకుండా సాయి రియల్ ఆటిట్యూడ్ వారి రామాయణం లంకెలో మరికొంత సమాచారం లభించవచ్చు.
19 వ్యాఖ్యలు:
అద్భుతమాన కృషికి నిదర్శనం మా తెలుగు పరిశోధన..
గోపీనాథరామాయణము పెట్టలేదు
రంగనాథ రామాయణం ఉంచినందుకు ధన్యవాదములు
Sundhara chaithanyanandha vaari ramayanam pettandi...
రామాయణము ల వరుస నెంబరు 9 11 13 14 సరి చేయండి కావలసినవి 1 రామాయణ కల్పవృక్షము 2 వేయి పడగలు అలాగే మీ సెల్ నెంబరు ధన్యవాదాలు
Ramayana kalpavruksham online lo dhorikindha plz reply me
నేను 'రామాయణ కల్పవృక్షం'పిడియఫ్ కూడా చూశాను. అంతర్జాలంలో లభిస్తుందో లేదో తెలియదు.
గోపీనాధ రామాయణమునకు బదులు మదునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి చృత్ర ధన్యులు డౌన్ లోడ్ అగుచున్నది దయచేసి వీలయినచో సరిచేయగలరు
శ్రీమద్రామాయణ కల్ప వృక్షము కొన్ని భాగములు అంతర్జాలములో లభించుచున్నవి వాటి లింకులను క్రింద తెలియజేయుచున్నాను
అయోధ్యా కాండ
https://archive.org/details/in.ernet.dli.2015.371556
కిష్కింధ కాండ
https://archive.org/details/in.ernet.dli.2015.391262
యుధ్ధ కాండ
https://archive.org/details/in.ernet.dli.2015.389742
గోపీనాధ రామాయణము లింకు నొక్కగానే బదులు మదునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి చరిత్ర ధన్యులు ఓపెన్ అగుచున్నట్లు కనపడుచున్నది కానీ గోపీనాధ రామాయణము రెండవ భాగము (కిష్కింధకాండ నుండి యుధ్ధ కాండ వరకు ) ఓపెన్ అయి డౌన్ లోడ్ అగుచున్నది గమనించగలరని మనవి
అంతర్జాలములో దొరుకూచున్న గోపీనాధ రామాయణము మొదటి భాగము లింకు క్రింద ఇవ్వబడినది
ప్రయత్నించగలరు
https://archive.org/details/in.ernet.dli.2015.391719
రామాయణముల జాబితాలో భాస్కర రామాయణము ఇవ్వబడలేదు. అందువలన అంతర్జాలములో లభించుచున్న
భాస్కర రామాయణము లింకును ఇచ్చుచున్నాను.ప్రయత్నించగలరు.
https://archive.org/details/in.ernet.dli.2015.371003
అంతర్జాలములో లభించుచున్న కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి శ్రీమద్రామాయణ కల్పవృక్షము కాండల వారీ లింకులను అభిరుచి గల పాఠకుల కొరకు క్రింద ఇచ్చుచున్నాను.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము – బాల కాండ
https://drive.google.com/file/d/1mjvZ6Pe4HjuXzraXch2O_DTSbxh732WX/
పైన తెలిపిన లింక్ క్లిక్ చేసినపుడు Open అయిన స్క్రీన్ లో PRINTER ప్రక్కన ఉన్న DOWN LOAD OPTION బటన్ క్లిక్ చేసిన శ్రీమద్రామాయణ కల్పవృక్షము – బాల కాండ పుస్తకము DOWNLOAD ప్రారంభము అవుతుంది
శ్రీమద్రామాయణ కల్పవృక్షము – అయోధ్యకాండ
https://drive.google.com/file/d/1fXimRscw7EyR5O9cPIc9nmzG2WYF9OPh/
పైన తెలిపిన లింక్ క్లిక్ చేసినపుడు Open అయిన స్క్రీన్ లో PRINTER ప్రక్కన ఉన్న DOWN LOAD OPTION బటన్ క్లిక్ చేసిన శ్రీమద్రామాయణ కల్పవృక్షము – అయోధ్యకాండ పుస్తకము DOWNLOAD ప్రారంభము అవుతుంది
శ్రీమద్రామాయణ కల్పవృక్షము – అరణ్య కాండ
https://drive.google.com/file/d/1d9iYpm1UH5t2-CGHviYnXqkb2HiPrSlc/
పైన తెలిపిన లింక్ క్లిక్ చేసినపుడు Open అయిన స్క్రీన్ లో PRINTER ప్రక్కన ఉన్న DOWN LOAD OPTION బటన్ క్లిక్ చేసిన శ్రీమద్రామాయణ కల్పవృక్షము – అరణ్య కాండ పుస్తకము DOWNLOAD ప్రారంభము అవుతుంది
శ్రీమద్రామాయణ కల్పవృక్షము – కిష్కింధ కాండ
https://archive.org/details/SrimadRamayanaKalpavrushamuKishkindaKandamuVol4
పైన తెలిపిన లింక్ క్లిక్ చేసినపుడు Open అయిన స్క్రీన్ లో DOWN LOAD COPY AND READ అని ఉన్న బాక్స్ లో ఉన్న బటన్ క్లిక్ చేసిన శ్రీమద్రామాయణ కల్పవృక్షము – కిష్కింధ కాండపుస్తకము DOWNLOAD ప్రారంభము అవుతుంది
శ్రీమద్రామాయణ కల్పవృక్షము – సుందర కాండ
https://ebooks.tirumala.org/read?id=877&title=Srimadramayana%20Kalpavrukshamu%20Sundarakandamu
పైన తెలిపిన లింక్ క్లిక్ చేసినపుడు Open అయిన స్క్రీన్ లో DOWN LOAD COPY AND READ అని ఉన్న బాక్స్ లో ఉన్న బటన్ క్లిక్ చేసిన శ్రీమద్రామాయణ కల్పవృక్షము – సుందర కాండ పుస్తకము DOWNLOAD ప్రారంభము అవుతుంది
శ్రీమద్రామాయణ కల్పవృక్షము – యుధ్ధ కాండ
https://archive.org/details/srimadramayanaka015385mbp/mode/2up
పైన తెలిపిన లింక్ క్లిక్ చేసినపుడు Open అయిన స్క్రీన్ లో DOWN LOAD OPTIONS లో PDF OPTION క్లిక్ చేసిన శ్రీమద్రామాయణ కల్పవృక్షము – యుధ్ధ కాండ పుస్తకము DOWNLOAD ప్రారంభము అవుతుంది
భాస్కర రామాయణం పిడిఎఫ్ ప్రతి దయచేసి జోడించమనవి.
మిత్రులకు నమస్కారం! భాస్కరరామాయణం దిగుమతి చేసుకున్నాము. కృతజ్ఞతలు!!
ttd online lo konni books unnayi
భాస్కర రామాయణము అంతర్జాలపు లింకును పొందుపరచుచున్నాను. గమనించగలరు https://archive.org/details/bhaskara-ramayanamu
గోపీనాధ రామాయణము అంతర్జాలపు లింకులను పొందుపరచుచున్నాను.
గోపీనాధ రామాయణము రెండవ సంపుటము
https://archive.org/details/gopinadha-ramayanamu-rendava-samputamu
గోపీనాధ రామాయణము మొదటి సంపుటము లింకు https://archive.org/details/gopinadha-ramayanamu-modati-samputamu_202209
Post a Comment