మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

Follow by Email

ఇక్కడ వెతకండి

Widgets

అమర కోశము - గురుబాల ప్రబోధిక Amarakoshamu - Gurubala Prabodhika

అమర కోశము - గురుబాల ప్రబోధిక Amarakoshamu - Gurubala Prabodhika
అమరకోశము గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. సంస్కృతాంధ్రభాషల్లో పట్టు సాధించాలంటే, సంస్కృత పదాలన్నీ నాలుకమీద నాట్యమాడాలంటే నేర్చుకోవాల్సింది అమరకోశము.
 ఈ అమరకోశానికి ఎన్నో వ్యాఖ్యలు ఉన్నా మన తెలుగువాళ్ళు ఎక్కువగా ఆదరించిన వ్యాఖ్య గురుబాల ప్రబోధిక. ప్రతిపదానికి వ్యుత్పత్తి చెప్పడం, నిర్వచనం చెప్పడం ఈ వ్యాఖ్య ప్రత్యేకత. 

ఈపుస్తకం తప్పక కొని భద్ర పర్చుకోవాల్సింది. ఇక ఈ మధ్యనే ఆర్కైవ్ లో దాని ప్రతి చూశాను. దాన్ని మన తెలుగుపరిశోధన అభిమానులకు అందించాలనిపించింది. అందుకోండి.....
ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

2 వ్యాఖ్యలు:

seeking said...

Is it possible to download this? How?

Dr.R.P.Sharma said...

Please visit

http://www.teluguthesis.com/p/support.html

Post a Comment

అనుసరించువారు