Showing posts with label Dictionary. Show all posts
Showing posts with label Dictionary. Show all posts

26 July, 2025

సాహిత్య పదకోశము Dictionary of Literary Terminalogy

సాహిత్యం దృశ్య కావ్యం, శ్రావ్య కావ్యం అంటూ రెండు విధాలు. వీటికి సంబంధించిన సాహిత్య శాస్త్ర/ అలంకార శాస్త్ర సంబంధిత పారిభాషిక పదాలను అన్నింటినీ సేకరించి అకారాది క్రమంలో మనకు అందించారు తెలుగు అకాడమీవారు. ఇటువంటి అపురూపమైన శాస్త్ర గ్రంథాలు ఈమధ్య కాలంలో రావడం లేదు. ఈ గ్రంథం ప్రస్తుతం మార్కెట్లో దొరికే అవకాశం లేదు. ఈ గ్రంథం సాహిత్య శాస్త్ర అధ్యయనం చేసే విద్యార్థులకు, ఆచార్యులకు, పోటీ పరీక్షల అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని దిగుమతి చేసుకొని భద్రపరచుకోవాలి.  దిగుమతి చేసుకోవాలంటే - సాహిత్య పదకోశము పుస్తకాలను ఎలా దిగుమతి...

30 June, 2020

అమర కోశము - గురుబాల ప్రబోధిక Amarakoshamu - Gurubala Prabodhika

అమర కోశము - గురుబాల ప్రబోధిక Amarakoshamu - Gurubala Prabodhikaఅమరకోశము గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. సంస్కృతాంధ్రభాషల్లో పట్టు సాధించాలంటే, సంస్కృత పదాలన్నీ నాలుకమీద నాట్యమాడాలంటే నేర్చుకోవాల్సింది అమరకోశ...

01 May, 2020

ప్రాసాక్షర పదకోశము విద్యార్థి కల్పవల్లి Prasakshara Padakoshamu Vidyarthi Kalpavalli

ముసునూరి నారాయణ రావు గారు రాసిన రెండు విశిష్టమైన నిఘంటువులు విద్యార్థులకు కవులకు పండితులకు ఉపయోగపడేవి మీ ముందుకు తేవాలని తెలుగు పరిశోధన నిర్ణయించుకుంది....

04 April, 2020

పదబంధ పారిజాతము Padabandha parijatamu

  పదబంధ పారిజాతము  Padabandha parijatamu      ఈ రోజు మీ అందరికీ నచ్చే ఒక ప్రత్యేకమైన పుస్తకం అందిస్తాను.       "వాడికి కళ్ళమంట"       " కళ్లలో కారం కొట్టినాడు"      " వెన్ను చూపడు"     " మడమ తిప్పడు"    "కళ్ళు నెత్తికెక్కు" మొదలైన పదాలు మన భాషకు అందాన్ని తెస్తాయి. అయితే ఆ మాటల్లో ఏ పదాలైతే కలిసి ఉన్నాయో ఆ యా మాటల వాచ్యార్థం ఆ పదబంధానిది కాదు. ఆ పదాన్ని, అలాగే, ఉన్నదున్నట్టుగా వేరే భాషలోకి అనువదిస్తే అర్థం కాదు అవతలివాడికి. వీటినే మనం జాతీయాలు అంటాం. ఇటువంటి వాటిని ఒక్కదగ్గర కూర్చి పదబంధపారిజాతంగా...

12 January, 2020

సాహిత్య పదకోశము Sahithya pada koshamu

సాహిత్య పదకోశము  Sahithya pada koshamu ఎన్నో ఏళ్ళక్రితం ప్రచురితమైన పుస్తకం ఇది. సాహిత్య విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధమైన సాహిత్యపదకోశాలు హిందిలో ఉన్నా తెలుగులో లేదనే లోటు లేకుండా తెలుగుఅకాడమీ వారు ప్రచురించారు చాలానాళ్ళక్రితం. అదృష్టవశాత్తు నాకు ఈ మధ్య తారసపడింది. ఈ పుస్తకంకోసం ఎన్నాళ్లనుండో తాపత్రయపడుతున్నాను. కానీ, దొరకడం లేదు. నేను గతంలో కొనుక్కున్న మూడు ప్రతులూ సాహితీపిపాసుకులైన మిత్రులెవరికో ఇచ్చాను. ఏమయితేనేం ఈ విధంగానైనా మనకు లభించేట్టు చేసిన ఆ అజ్ఞాత'ఈ'పుస్తకదాతకు శతకోటి నమస్కారాలు. ఈ పుసకంలో సాహిత్య,నాటక,అలంకార విభాగాల్లో సాహిత్యశాస్త్ర పారిభాషికపదాలన్నీ...

08 November, 2016

తెలంగాణ పదకోశం-నలిమెల భాస్కర్ Telangana Padakosham - Nalimela Bhaskar

తెలంగాణ పదకోశం-నలిమెల భాస్కర్  Telangana Padakosham - Nalimela Bhaskar Telangana Padakosham నలిమెల భాస్కర్ సేకరించిన తెలంగాణ పదకోశాన్ని http://etelangana.org వారు అందిస్తున్నారు. ఆ అపురూపమైన పదకోశాన్ని తెలుగువారి దృష్టికి తేవాలనేదే మా ప్రయత్నం....

03 March, 2016

ఆంధ్ర వాచస్పత్యము Andhra Vachaspathyamu

ఆంధ్ర వాచస్పత్యము కొట్ర శ్యామల కామ శాస్త్రి  Andhra Vachaspathyamu Kotra Shyamala Kama Shastry కొట్ర శ్యామల కామశాస్త్రిగారు రచించిన బృహత్తర నిఘంటువు ఆంధ్ర వాచస్పత్యము. దానిని సమగ్రంగా అందించే భాగ్యం తెలుగు పరిశోధన వారికి కలిగింది. దీనికొరకు పాఠకులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. దిగుమతి చేసుకుని, ఆనందించండి. ...

31 January, 2016

తెలుగు సాహిత్య కోశము Telugu Sahitya Koshamu

నల్లపాటి శివనారయ్యగారు సంపాదించిన (ప్రాచీన) తెలుగు సాహిత్య కోశము మీకు అందిస్తున్నామ...

24 January, 2016

పురాణ నామ చంద్రిక Purana Nama Chandrika

పూర్వగాధాలహరి ప్రసిద్ధమైన పూర్వ కథా గ్రంథం. అందులో మన పురాణాల్లోని వివిధ పాత్రలు,స్థలాలు మొదలైన వాని పేర్లు, వాని విశేషాలూ ఉంటాయి. అటువంటివే ఈ పురాణ నామ చంద్రిక, పురాణ నామ సంగ్రహము. Purana Nama Chandrika...

01 January, 2016

శబ్దార్థ చంద్రిక (నిఘంటువు) Shabda Artha Chandrika (Telugu-Telugu Dictionary)

గతంలో ఎన్నో తెలుగు - తెలుగు నిఘంటువులను అందించిన తెలుగు పరిశోధన మరొక తెలుగు నిఘంటువును మీ ముందుకు తెస్తున్నది. అదే శబ్దార్థ చంద్రిక. ఈ నిఘంటువును దిగుమతి చేసుకుని, మీ అవసరాలకు ఉపయోగించుకోగలర...

14 September, 2014

విద్యార్థి కల్పతరువు Vidyarthi Kalpataruvu (Updated on 4.1.2025)

ఆంధ్ర సాహిత్య సర్వస్వం పేరున ఉన్న ఈ నిఘంటువు విద్యార్థి కల్పతరువు కు సరియైన ప్రత్యామ్నాయం. దీన్ని దిగుమతి చేసుకొని, విద్యార్థి కల్పతరువు వలన పొందే లాభాన్ని పొందండ...

06 September, 2013

బాలల శబ్ద రత్నాకరము Balala Shabda Ratnakaram

బాలల శబ్ద రత్నాకరము  Balala Shabda Ratnakaram తూమాటి దొణప్ప Tumati Donappa పిల్లల కొరకు కొన్ని బాలల బొమ్మల కథల పుస్తకాలను బాలానందం అనే లేబుల్‌తో అందించదలచాము. అయితే బాలురకొరకు తూమాటి దొణప్పగారు సిద్ధం చేసిన బొమ్మల తెలుగు-తెలుగు నిఘంటువు ఇది. మీరిక్కడే చదువుకోవాలంటే.......... Error: Embedded data could not be displayed. Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే.... బాలల శబ్ద రత్నాకరము పైనొక్క...

30 July, 2013

భారతీ నిరుక్తి Bharathi Nirukthi

భారతీ నిరుక్తి Bharathi Nirukthi హరిసోదరులు Hari Sodarulu భారతీ అంటే వేదభారతి. వేదానికి రక రకాలైన పేర్లున్నాయి. వేద సంప్రదాయాన్ని అర్థం చేసుకోవాలంటే సంప్రదాయానుసారంగా వేదాన్ని అర్థం చేసుకోవాలి. వేదానికి ఉన్న ఆయా పేర్లను గూర్చిన విపులవిచారణ చేయడంద్వారా వేద సంప్రదాయాన్ని చక్కగా పరిచయంచేసారు హరిసోదరులు....

11 June, 2013

ఆంధ్ర క్రియా స్వరూప మణి దీపిక Dictionary Of Telugu verbs

ఆంధ్ర క్రియా స్వరూప మణి దీపిక  Dictionary Of Telugu verbsవిశ్వనాథ సత్య నారాయణతెలుగులో ఉన్న వివిధ క్రియా స్వరూపాలను సేకరించి కూర్చిన గ్రంథమిది. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, భాషా పరిశోధకులకు ఉపయోగ...

07 June, 2013

అమరకోశము Amara Kosha

అమరకోశము  Amara Kosha అమరసింహ కవి Amara Simha మీకు ఇంతవరకు మీ అభిమాన పుస్తకములందించే ఈ తెలుగు పరిశోధన వెబ్‌సైట్ మీకు ఎన్నో తెలుగు నిఘంటువుల (Telugu Dictionary)ను, సంస్కృత నిఘంటువుల(Sanskrit Dictionary)ను, ఇంగ్లీష్ తెలుగు నిఘంటువుల(English-Telugu Dictionary / Telugu English Dictionary)ను, హిందీ తెలుగు నిఘంటువు (Hindi -Telugu Dictionary) లను అందించింది. ఇక అమరకోశము అందించాలని సంకల్పించింది తెలుగు పరిశోధ...

27 May, 2013

శ్రీ సూర్య రాయాంధ్ర నిఘంటువు Shree Surya Raya Andhra Nighantuvu

శ్రీ సూర్య రాయాంధ్ర నిఘంటువు Shree Surya Raya Andhra Nighantuvu Rao Venkata Kumara Maheepati SuryaRao(ఇప్పుడు అన్ని సంపుటాలూ లభిస్తున్నాయి) ఇంతవరకు  దాదాపు పదిహేను నిఘంటువులను తెలుగుపరిశోధన అందించింది. ఇక ఇప్పుడు శ్రీ సూర్య రాయాంధ్ర నిఘంటువు. తెలుగులో వెలువడిన నిఘంటువుల్లో పెద్దది ... ఈ నిఘంటువు. ప్రతి పదానికి వివిధ గ్రంథాల ప్రమాణాలతో అర్థ నిరూపణ చేసారు. ఇది సమగ్రం అని మనం చెప్పలేకున్నా ఎంతో పెద్దది. దీనికి పూరకంగా కావచ్చు శ్రీహరి నిఘంటువు వెలువడింది. ఏమయితేనేం ఈ నిఘంటువును అందించడం ద్వారా తెలుగుపరిశోధన కొంత జాతి ఋణం తీర్చుకుంటున్నది.  వరుసగా...

21 April, 2013

ఛందః పద కోశము Chandah Pada Kosham

ఛందః పద కోశము  Chandah Pada Kosham కోవెల సంపత్కుమారాచార్య Kovela Sampat Kumara Acharya మీరిక్కడే చదువుకోవాలంటే.......... Error: Embedded data could not be displayed. Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే.... ఛందః పద కోశము Chandah Pada Kosham పైనొక్క...

వ్యాకరణ పద కోశము vyaakarana Pada Kosham

వ్యాకరణ పద కోశము vyaakarana Pada Kosham బొడ్డుపల్లి పురుషోత్తం Boddupalli Purushottam మీరిక్కడే చదువుకోవాలంటే.......... Error: Embedded data could not be displayed. Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే.... వ్యాకరణ పద కోశము vyaakarana Pada Kosham పైనొక్క...

19 April, 2013

తాళ్ళపాకవారి పలుకుబళ్ళు Idioms in Tallapaka Poets

తాళ్ళపాకవారి పలుకుబళ్ళు  Idioms in Tallapaka Poets రామలక్ష్మీ ఆరుద్రగారు వ్రాసిన ఈ పుస్తకం లో తాళ్ళపాక కవులందరి రచనల్లోని పలుకుబడులు అక్షరక్రమంలో పేర్కొనబడినాయి.ఇది వారి రచనలలోని పలుకుబడుల నిఘంటువు. అందరికీ అత్యంత ఉపయోగకరం. మీరిక్కడే చదువుకోవాలంటే.......... Error: Embedded data could not be displayed. Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే.... తాళ్ళపాకవారి పలుకుబళ్ళు పైనొక్క...

26 March, 2013

ఆంధ్రనామ సంగ్రహం, ఆంధ్రనామ శేషం, సాంబ నిఘంటువు Andhra Nama Sangraham, Andhra Nama Shesham, Samba Nighantuvu

ఆంధ్రనామ సంగ్రహం, ఆంధ్రనామ శేషం,  సాంబ నిఘంటువు (సార్థ తాత్పర్యం) Andhra Nama Sangraham, Andhra Nama Shesham, Samba Nighantuvu (with commentary)...

అనుసరించువారు