మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

అమర కోశము - గురుబాల ప్రబోధిక Amarakoshamu - Gurubala Prabodhika

అమర కోశము - గురుబాల ప్రబోధిక Amarakoshamu - Gurubala Prabodhika
అమరకోశము గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. సంస్కృతాంధ్రభాషల్లో పట్టు సాధించాలంటే, సంస్కృత పదాలన్నీ నాలుకమీద నాట్యమాడాలంటే నేర్చుకోవాల్సింది అమరకోశము.
 ఈ అమరకోశానికి ఎన్నో వ్యాఖ్యలు ఉన్నా మన తెలుగువాళ్ళు ఎక్కువగా ఆదరించిన వ్యాఖ్య గురుబాల ప్రబోధిక. ప్రతిపదానికి వ్యుత్పత్తి చెప్పడం, నిర్వచనం చెప్పడం ఈ వ్యాఖ్య ప్రత్యేకత. 

ఈపుస్తకం తప్పక కొని భద్ర పర్చుకోవాల్సింది. ఇక ఈ మధ్యనే ఆర్కైవ్ లో దాని ప్రతి చూశాను. దాన్ని మన తెలుగుపరిశోధన అభిమానులకు అందించాలనిపించింది. అందుకోండి.....
ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

11 వ్యాఖ్యలు:

seeking said...

Is it possible to download this? How?

Dr.R.P.Sharma said...

Please visit

http://www.teluguthesis.com/p/support.html

Unknown said...

not clear howto download or read online. steps are not clear. your support site is also not clear. can you give link for download.Thanks

vikram said...

https://ia903000.us.archive.org/30/items/LingamasuriAmrakosamVictoryPublications2015/Lingamasuri - అమరకోశము%2CAmrakosam-Victory Publications (2015).pdf

vikram said...

అమర కోశము - గురుబాలా ప్రబోధిక అనే లింకుపై క్లిక్ చేస్తే https://ia903000.us.archive.org/30/items/LingamasuriAmrakosamVictoryPublications2015/Lingamasuri - అమరకోశము%2CAmrakosam-Victory Publications (2015).pdf అడ్రసు ఓపెన్ అవుతుంది. ఇక్కడనుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీ బ్రౌజర్ సెటింగ్స్ లో వేరే టాబ్ లో లింకు ఓపెన్ అయే విధంగా ఉంటే వెంటనే వేరే టాబ్ లో లింకు ఓపెన్ అవుతుంది. లేకుంటే లింకుపై రైట్ క్లిక్ చేసి Open link in New Tab ఆప్షన్ సెలెక్ట్ చేస్తే వేరే టాబ్ లో లింకు ఓపెన్ అవుతుంది. కొంచెం కిందకు స్క్రోల్ చేస్తే Download Options లో PDF ఆప్షన్ క్లిక్ చేయాలి. పిడిఎఫ్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ ఉండే డౌన్ లోడ్ బటన్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇంతకుమించిన వివరణ అసాధ్యం.

Unknown said...

https://www.mediafire.com/file/4kzncmxfg66q3it/Telugu+Pusthakalu+2PointO.txt/file

KRS said...

e book download lo pettinanduku dhanaya vadalu sir

yogibabu said...

Yes

Unknown said...

Ee prayatnaniki Meeku Dhanyavadamulu. Awaiting for more Books. With Best Wishes Sir

Sarma said...

Online lo chadava galama?

Unknown said...

Very useful. Thank you very much

Post a Comment

అనుసరించువారు