26 ఫిబ్రవరి, 2013

Widgets

మళ్ళీ వస్తున్న తెలుగు పరిశోధన

పునరను సంధానం 
 తెలుగువారికి సంస్కృతాంధ్ర గ్రంథాలను ఉచితంగా అందిస్తూ వచ్చిన తెలుగు పరిశోధన గత కొన్ని మాసాలుగా మూసి ఉంచడం వల్ల పుస్తకాభిమానులకు నిరాశ కలిగించింది. ఇక ఆ బెంగ అవసరం లేదు. తెలుగు పరిశోధన త్వరలోనే మళ్ళీ మీ ముందుకు రాబోతుంది. ఇదివరకటిలాగానే మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాము. మీ అభిమానమే మాకు ఊపిరి, ఉత్సాహం........ మీ అందరి అండ ఉంటే అదే మాకు పది వేలు.

17 వ్యాఖ్యలు:

KRKMURTY చెప్పారు...

మీ భాషాసేవ అనల్పం.ఇది అతిశయోక్తి కాదు.అద్భుత గ్రంథాలను ఇలా ఉచితంగా ఇవ్వటానికి మీరు ఎంత శ్రమ పడుతున్నారో అని ఊహిస్తే ఆశ్చర్యం కలుగుతోంది.తెలుగు వారందరూ గర్వంగా చెప్పుకోదగిన విషయం ఇది.
సానందంగా పునరాహ్వానం పలుకుతున్నాను.

KRKMURTY చెప్పారు...

మీ భాషాసేవ అనల్పం.ఇది అతిశయోక్తి కాదు.అద్భుత గ్రంథాలను ఇలా ఉచితంగా ఇవ్వటానికి మీరు ఎంత శ్రమ పడుతున్నారో అని ఊహిస్తే ఆశ్చర్యం కలుగుతోంది.తెలుగు వారందరూ గర్వంగా చెప్పుకోదగిన విషయం ఇది.
సానందంగా పునరాహ్వానం పలుకుతున్నాను.

Saraswathi Durbha చెప్పారు...

Thanks for reopening the site and for serving telugu bhashabhimanulu.

Saraswathi Durbha చెప్పారు...

ee web site choosthunte rangu rangula parimala bharithamaina poola thotalo viharisthunnattundi. raka rakala chocolates madhya chinna pillalanu vadili pettinattundi.

Unknown చెప్పారు...

తెలుగు పరిశోధన పునరనుసంధానం ఎంతో ఆనంద దాయకం.రామక వారికి శుభాకాంక్షలు

Unknown చెప్పారు...

తెలుగు పరిశోధన పునరనుసంధానం ఎంతో ఆనంద దాయకం.రామక వారికి శుభాకాంక్షలు

RK Veluvali చెప్పారు...

మీ పునరాగమనం మాకు మహదానందదాయకం... మీరు చేస్తున్న భాషా సేవకు, భాషా యజ్ఞానికి నా మనఃపూర్వక శుభాభినందనలు.

కృష్ణరాయలు చెప్పారు...

తెలుగు థీసిస్ .కం ద్వారా తెలుగు సాహిత్యములోని ముఖ్య గ్రంధములను అందరికీ అందించాలనే మీ తపన శ్లాఘనీయము.మీకు హృదయపూర్వక అభినందనలు.తెలుగు సాహిత్య సరస్వతీ సమారాధనగా చేస్తున్న మీ ఈ ప్రయత్నము నిరాటంకముగా సాగాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.

Unknown చెప్పారు...

Meeku dhanyavaadhamulu

అజ్ఞాత చెప్పారు...

Chaka manchi prayatnamu

Unknown చెప్పారు...

మనసు కి పర్యాయపదం

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

చిత్తము, మది

Unknown చెప్పారు...

జాషువా రచనలు లేకపోవడం చాలా బాధాకరం

Unknown చెప్పారు...

Doma ki paryaya padalu

Unknown చెప్పారు...

ఉపయుక్ట్

A చెప్పారు...

ధన్యవాదాలు

Suresh Boorla చెప్పారు...

ఉగాది పచ్చడి ఇలా ఇందులో అన్నీ కలిసి ఉన్నాయి చాలా సంతోషం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అనుసరించువారు