మహీధర నళినీ మోహన్ రచనలు
Writings of Mahidhara Nalini Mohan
మహీధర నళినీ మోహన్ గారి రచనలు ఎన్నో ఉన్నా, ఒక నాలుగు రచనలు అంతర్జాలంలో లభించాయి. అదే భాగ్యం అనిపించింది. వాటిని మీ దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నమే ఇది.
పుస్తకాలు దిగుమతికి .....- చొప్పదంటు ప్రశ్నలు
- గణితంతో గమ్మత్తులు
- మెదడుకు పదును
- వనసీమలలో
4 వ్యాఖ్యలు:
కేలండర్ కధ లభ్యం గా వుందా?
కేలండర్ కథ మార్కెట్ల లో ఉంది. అయితే ఆకాశంలో ఆశ్చర్యార్దకం, సౌరశక్తి కి సంకెళ్లు. ఈ రెండు పుస్తకాలు ఎక్కడ ఉన్నా తెలపండి
సౌరశక్తి కి సంకెళ్లు book naadhaggara unnadhi
మహానగరంలో మరుగుజ్జు పిల్లల నవల లభ్యం అవుతుందా??
Post a Comment