జి.వి.సుబ్రహ్మణ్యం గారు వ్రాసిన ఈ ఆంధ్ర సాహిత్య విమర్ష - ఆంగ్ల ప్రభావం స్నాతకోత్తరస్థాయి విద్యార్థులకు, పోటీ పరీక్షార్థులకూ ఉపయోగకరం. మీరిక్కడే చదువుకోవాలంటే..........
దివాకర్ల వేంకటావధాని గారు వ్రాసిన ఈ ఆంధ్ర వాఙ్మయ చరిత్ర స్నాతకోత్తరస్థాయి విద్యార్థులకు, పోటీ పరీక్షార్థులకూ ఉపయోగకరం. మీరిక్కడే చదువుకోవాలంటే..........
పింగళి లక్ష్మికాంతంగారు వ్రాసిన ఈ ఆంధ్ర సాహిత్య చరిత్ర స్నాతకోత్తరస్థాయి విద్యార్థులకు, పోటీ పరీక్షార్థులకూ ఉపయోగకరం. మీరిక్కడే చదువుకోవాలంటే..........
దండ్యాచార్య విరచితమైన సంస్కృత అలంకారశాస్త్ర గ్రంథం. ఒకానొకనాడు దక్షిణభారతదేశమందంతటా ప్రచురప్రచారంలో ఉన్న ప్రామాణిక సాహిత్య సిద్ధాంతగ్రంథమిది. మీరిక్కడే చదువుకోవాలంటే..........
రామలక్ష్మీ ఆరుద్రగారు వ్రాసిన ఈ పుస్తకం లో తాళ్ళపాక కవులందరి రచనల్లోని పలుకుబడులు అక్షరక్రమంలో పేర్కొనబడినాయి.ఇది వారి రచనలలోని పలుకుబడుల నిఘంటువు. అందరికీ అత్యంత ఉపయోగకరం. మీరిక్కడే చదువుకోవాలంటే..........
ఆర్.వి.యస్. సుందరంగారు విద్యార్థులకొరకు వ్రాసిన ఈ పుస్తకం M.A. విద్యార్థులకు, UGC NET, SLET,UPPSC,APPSC పరీక్షార్థులకూ అత్యంత ఉపయోగకరం. మీరిక్కడే చదువుకోవాలంటే..........
రావూరి భరద్వాజ కు జ్ఞానపీఠ్ పురస్కారం ప్రకటించబడింది. వారు వ్రాసిన పాకుడురాళ్ళు నవలకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. తెలుగువారికి అందిన మూడవ జ్ఞానపీఠ్ పురస్కారం ఇది. ఈ సందర్భంగా తెలుగువారందరికీ శుభాభినందనలు. ఇది తెలుగువారందరికీ గర్వకారణం.
ఈ సందర్భంగా ప్రస్తుతం అంతర్జాలంలో లభిస్తున్న వారి సాహిత్యం .....
తెలుగు సాహిత్యంలో పేరడి Telugu Sahithyam lo Parody
డా.వెల్దండ నిత్యానందరావు గారు ఉస్మానియా విశ్వ విద్యాలయానికి Ph.D. పట్టానికై సమర్పించిన సిద్ధాంతవ్యాసము.
వేదాలకు సాయణుల భాష్యాలు ప్రసిద్ధం. మొదటి వేదమైన ఋగ్వేదంలోని కొన్ని సూక్తాలకు ఆచార్యులు హయగ్రీవాచార్యులవారు తెలుగులో అనువదించారు. ఇవన్నీ వివిధ విశ్వ విద్యాలయాల్లో M.A. చేస్తున్న విద్యార్థులకు ఉపయోగకరం.
వేదాలకు సాయణుల భాష్యాలు ప్రసిద్ధం. మొదటి వేదమైన ఋగ్వేదంలోని కొన్ని సూక్తాలకు ఆచార్యులు హయగ్రీవాచార్యులవారు తెలుగులో అనువదించారు. ఇవన్నీ వివిధ విశ్వ విద్యాలయాల్లో M.A. చేస్తున్న విద్యార్థులకు ఉపయోగకరం.
భారతీయులందరికీ షోడష సంస్కారాలు ఉంటాయి. శిశువు తల్లి కడుపులో పడక ముందునుండి ప్రారంభం. గర్బాధానం. చివరకు మరణించిన తర్వాత అన్త్యేష్టి. ఈ రెంటిమధ్యలో మరో పదునాలుగు సంస్కారాలు. అవి ఏమిటేమిటి? ఎలా? ఎందుకు? మొదలైన వివరాలన్నీ ఈ పుస్తకంలో లభిస్తాయి.
ఇందులో ....
గర్భాదానం
పుంసవనం
జాతకర్మ
నిష్క్రమణము
ఉపవేశనము
నామకరణం
అన్నప్రాశనం
కర్ణవేధ
చూడాకరణం
అక్షరాభ్యాసం
ఉపనయనం
గోదాన వ్రతం
ఉపాకర్మ
సమావర్తనము
వివాహము
అంత్యేష్టి
అనే పదహారు సంస్కారాలగురించి విపులంగా చర్చించబడింది.