మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

బాల ప్రౌఢ వ్యాకరణ విశ్లేషణాత్మక అధ్యయనం Analytical Study Of Bala & Praudha Vyakaranas

బాల ప్రౌఢ వ్యాకరణ విశ్లేషణాత్మక అధ్యయనం
Analytical Study Of Bala & Praudha Vyakaranas 
ఆచార్య హరి శివ కుమార్  Prof. Hari Shiva Kumar

బాల ప్రౌఢ వ్యాకరణాల విషయాంశాలను అధ్యయనం చేయాల్సిన పద్ధతిని, సులువుగా అర్థమయ్యేట్టు హరిశివ కుమార్ గారు చక్కగా నిరూపించారు. ఈ పుస్తకం వ్యాకరణాధ్యేతలకు ఉపయోగకరం.

బాలవ్యాకరణ సూక్తులు 3 Bala Vyakarana Suktulu

బాలవ్యాకరణ సూక్తులు 3
 Bala Vyakarana Suktulu 3
డా. అంబడిపూడి నాగభూషణం Dr. Ambadipudi Naga Bhushanam

ప్రముఖ వ్యాకరణాచార్యులు డా. అంబడిపూడి నాగభూషణంగారు బాలవ్యాకరణానికి ఉన్న రెండు ప్రముఖ వ్యాఖ్యానాలైన ఉద్ద్యోతం, సంజీవనీ లలోని విషయాలను పరామర్శిస్తూ వ్రాసిన గ్రంథమిది. ఇది మూడు భాగాలుగా వెలువడగా ప్రస్తుతం మన తెలుగుపరిశోధనలో ప్రథమ,తృతీయ భాగాలు మాత్రమే లభిస్తున్నాయి.

బాలవ్యాకరణ సూక్తులు 1 Bala Vyakarana Suktulu

బాలవ్యాకరణ సూక్తులు 1 
Bala Vyakarana Suktulu 1
డా. అంబడిపూడి నాగభూషణం Dr.Ambadipudi Nagabhushanam



ప్రముఖ వ్యాకరణాచార్యులు డా. అంబడిపూడి నాగభూషణంగారు బాలవ్యాకరణానికి ఉన్న రెండు ప్రముఖ వ్యాఖ్యానాలైన ఉద్ద్యోతం, సంజీవనీ లలోని విషయాలను పరామర్శిస్తూ వ్రాసిన గ్రంథమిది. ఇది మూడు భాగాలుగా వెలువడగా ప్రస్తుతం మన తెలుగుపరిశోధనలో ప్రథమ,తృతీయ భాగాలు మాత్రమే లభిస్తున్నాయి.

ప్రౌఢ వ్యాకరణ దిగ్దర్శిని Praudha vyakarana Dig darshini

ప్రౌఢ వ్యాకరణ దిగ్దర్శిని
              Praudha vyakarana Dig darshini
     డా. అంబడిపూడి నాగభూషణం Dr. Ambadipudi Nagabhushanam

తెలుగులో వ్యాకరణంలో చిన్నయ సూరి రచించిన బాల వ్యాకరణం ప్రసిద్ధం. దాని తర్వాత వారి శిష్యులు బహుజనవల్లి సీతా రామా చార్యులవారు రచించిన ప్రౌఢవ్యాకరణం ప్రసిద్ధం. బాల వ్యాకరణం లో చెప్పగా విడిచిన విషయాలను చెప్పడానికి, అందులో చెప్పిన విషయాల సవరణకూ తాను ఆ గ్రంథం ప్రారంభించానని చెబుతారు ఆచార్యుల వారు.

ఈ వ్యాకరణ గ్రంథం పేరుకు తగినట్లుగా ప్రౌఢం. సులువుగా అర్థమయ్యేది కాదు. అటువంటి ఈ గ్రంథానికి ప్రసిద్ధ వ్యాకరణ పండితులు బాలవ్యాకరణ సూక్తులు గ్రంథ రచయిత డా. అంబడిపూడి నాగభూషణం గారు దిగ్దర్శిని వ్యాఖ్యతో విద్యార్థులకు ఉపకారం చేసారు. ఇందులో ప్రతిసూత్ర వ్యాఖ్య లేకున్నా, అవసరమైన అన్ని సూత్రాలనూ వ్యాఖ్యానించారు.

శ్రీ సూర్య రాయాంధ్ర నిఘంటువు Shree Surya Raya Andhra Nighantuvu

శ్రీ సూర్య రాయాంధ్ర నిఘంటువు Shree Surya Raya Andhra Nighantuvu
Rao Venkata Kumara Maheepati SuryaRao

(ఇప్పుడు అన్ని సంపుటాలూ లభిస్తున్నాయి)




ఇంతవరకు  దాదాపు పదిహేను నిఘంటువులను తెలుగుపరిశోధన అందించింది. ఇక ఇప్పుడు శ్రీ సూర్య రాయాంధ్ర నిఘంటువు.
తెలుగులో వెలువడిన నిఘంటువుల్లో పెద్దది ... ఈ నిఘంటువు. ప్రతి పదానికి వివిధ గ్రంథాల ప్రమాణాలతో అర్థ నిరూపణ చేసారు. ఇది సమగ్రం అని మనం చెప్పలేకున్నా ఎంతో పెద్దది. దీనికి పూరకంగా కావచ్చు శ్రీహరి నిఘంటువు వెలువడింది. ఏమయితేనేం ఈ నిఘంటువును అందించడం ద్వారా తెలుగుపరిశోధన కొంత జాతి ఋణం తీర్చుకుంటున్నది. ఇందులో మొదటి,మూడవ భాగం మాకు దొరకలేదు. అవి దొరికినప్పుడు మళ్ళీ అందిస్తాము.


వరుసగా ఇక్కడ కింద ఆయా భాగాలను ఇస్తున్నాము. పుస్తకంపేరుపై నొక్కగానే దిగుమతి పుటకు తీసుకువెళుతుంది.
ఈ టపాను మీ సాంఘిక సంపర్క జాలంలో తప్పక పేర్కొనండి

  1. శ్రీ సూర్య రాయాంధ్ర నిఘంటువు Shree Surya Raya Andhra Nighantuvu  I Part
  2. శ్రీ సూర్య రాయాంధ్ర నిఘంటువు Shree Surya Raya Andhra Nighantuvu II Part
  3. శ్రీ సూర్య రాయాంధ్ర నిఘంటువు Shree Surya Raya Andhra Nighantuvu  III part
  4. శ్రీ సూర్య రాయాంధ్ర నిఘంటువు Shree Surya Raya Andhra Nighantuvu  IV part
  5. శ్రీ సూర్య రాయాంధ్ర నిఘంటువు Shree Surya Raya Andhra Nighantuvu   V Part
  6. శ్రీ సూర్య రాయాంధ్ర నిఘంటువు Shree Surya Raya Andhra Nighantuvu   VI Part
  7. శ్రీ సూర్య రాయాంధ్ర నిఘంటువు Shree Surya Raya Andhra Nighantuvu    VII Part
  8. శ్రీ సూర్య రాయాంధ్ర నిఘంటువు Shree Surya Raya Andhra Nighantuvu    VIII Part

    ఇంకేం, ఈ పుస్తకాన్ని దిగుమతి చేసుకోండి. మీ మొబైల్ ఫోన్ లో, మీ ట్యాబ్లెట్ పి.సి.లో ....వేసుకోండి. అంత పెద్ద నిఘంటువును మీ వెంటే ఉంటుందెప్పుడూ....

Please Read:-

            Rao Venkata Kumara Maheepati SuryaRao


శ్రీమదాంధ్ర మహా భాగవతము (సమగ్రం) Shree Mad Andhra Maha Bhagavatham (Complete)


శ్రీమదాంధ్ర మహా భాగవతము (సమగ్రం)
Shree Mad Andhra Maha Bhagavatham (Complete)
బమ్మెర పోతన Bammera Pothana
Bammera Pothana

గతంలో ఆం.ప్ర. సాహిత్య పరిషత్ ప్రచురించిన భాగవతం అందించాము. అది సమగ్రంగా లేదనీ, మొత్తం భాగవతం కావాలనీ మిత్రులు కొందరు అడిగారు. ఇప్పుడు  సమగ్రంగా ఆమూలాగ్రంగా ,ద్వాదశ స్కంధ పర్యంతం అందిస్తున్నాము. చదివి ఆనందించండి.

ఆంధ్ర ప్రబంధము- అవతరణ వికాసములు Andhra Prabandham-Avatarana Vikasamulu

ఆంధ్ర ప్రబంధము- అవతరణ వికాసములు
Andhra Prabandham-Avatarana Vikasamulu
కాకర్ల వేంకట రామ నరసింహం .Kakarla Ramanarasimham
 
Kakarla Ven kata Rama Narasimham



ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి వెలువడిన మొట్టమొదటి పరిశోధనా గ్రంథమిది. అప్పట్లో రామ నరసింహంగారిని "డాక్టరుగారూ" అని అభిమానంగా పిలిచేవారట.
ప్రబంధం అనేది తెలుగువారి సొత్తు.ఈ ప్రక్రియ ప్రారంభించడం వల్లనే రాయలు పెద్దన్నను ఆంధ్ర కవితా పితామహా అన్నారు. సంస్కృత శ్రవ్యకావ్య,దృశ్యకావ్య లక్షణాలను రెంటినీ ఒక్కదగ్గర చేర్చిన ప్రక్రియ ప్రబంధం. అటువంటి ప్రబంధం యొక్క పుట్టుక, పెరుగుదల మొదలైన సకల విషయాలూ ఇందులో చదివి తెలుసుకోవచ్చు.

జానపద సాహిత్యంలో అలంకార విధానం Janapada Sahityamlo Alankara vidhanam

జానపద సాహిత్యంలో అలంకార విధానం  
Janapada Sahityamlo Alankara vidhanam
డా. ఋక్నుద్దీన్  Dr.Ruknuddeen


ఉస్మానియా విశ్వవిద్యాలయంనుండి పిహెచ్.డి పట్టం పొందిన సిద్ధాంతవ్యాసం.

భక్తిరస శతక సంపుటము Bhakthi Rasa Shataka Samputamu

భక్తిరస శతక సంపుటము
 Bhakthi Rasa Shataka Samputamu

ఇరవై శతకాలు భక్తిరసప్రధానమైన వానిని కూర్చి ఒకదగ్గర చేర్చారు వావిళ్ళవారు.




మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

హరికథా ప్రక్రియ - సామాజిక ప్రయోజనములు Hari Katha

హరికథా ప్రక్రియ - సామాజిక ప్రయోజనములు 
 Hari Katha 
డా.డి.శారదD.Sharada
Adibhatla Narayana Dasu

1990 సంవత్సరంలో శారదగారు ఆంధ్రావిశ్వవిద్యాలయం నుండి Ph.D. పట్టం పొందడానికి సమర్పించిన సిద్ధాంత గ్రంథ మిది. ఇది కేవలం సిద్ధాంతగ్రంథమే కాదు, హరికథా ప్రక్రీయా సర్వస్వం అంటారు నండూరి రామకృష్ణమాచార్యులవారు.



హరిశ్చంద్ర నలోపాఖ్యానం ద్వ్యర్థి కావ్యం Harischandra Nalopaakhyanam

హరిశ్చంద్ర నలోపాఖ్యానం ద్వ్యర్థి కావ్యం 
Harischandra Nalopaakhyanam
రామరాజ భూషణుడు

హరిశ్చంద్ర నలోపాఖ్యానం ఒక ద్వ్యర్థి కావ్యం. ప్రతి పద్యంలో హరిశ్చంద్రుని కథ, నలుని కథ ఉంటుంది.ఈ విధంగా ద్వ్యర్థి కావ్యం వ్రాయడం చాలా కష్టం. ఇంకా చెప్పాలంటే రాయడమేంటి? చదివి అర్థం చేసుకోవడమే కష్టం. అందుకే ....ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేసిన ప్రఖ్యాత వ్యాకరణ పండితులు వజ్ఝల చిన సీతారామ శాస్త్రిగారి వ్యాఖ్యతో ఈ పుస్తకం మీకోసం.

పంచ తంత్రమ్ Panchatantram

పంచ తంత్రమ్Panchatantram
విష్ణు శర్మ Vishnu Sharma

సంస్కృతంలో విష్ణు శర్మ రచించిన పంచతంత్రం  తెలుగు అనువాదంతో మనకు అందించారు సంస్కృతభాషాప్రచార సమితి వారు.

ఛందోదర్పణము Chando Darpanam

ఛందోదర్పణము Chando Darpanam
అనంతామాత్యుడు Anantha Amathya

అనంతుడు పదహేనో శతాబ్దపు కవి. ఈయన భోజ రాజీయం, ఛందోదర్పణం, రసార్ణవ తంత్రం అనే గ్రంథాలను వ్రాసాడు. భోజరాజీయం ప్రసిద్ధమైంది.ప్రస్తుతం ఛందో దర్పణం అందిస్తున్నాం.

డాక్టరమ్మ నవల Doctor Amma

డాక్టరమ్మ నవల Doctor Amma
యన్.భారతీ దేవి N.Bharathi Devi


భారతీ దేవిగారు వ్రాసిన నవల డాక్టరమ్మ. నవరత్న పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. ఈ రోజుల్లో నవలలు, కథలు చదవడం తగ్గింది కానీ, ఇది ప్రచురించబడిన 1980 ప్రాంతంలో ప్రజలు విపరీతంగా చదివే వారు. ఆ రోజుల్లో ఇంతగా టీవీలు కాని, ఇంటర్‌నెట్ కానీ లేకుండేవి. ఏది ఏమైనా కొత్త కొత్త టేక్నాలజి మనకు మేలుతో పాటు కొంత అనర్థాన్ని కూడా తెచ్చింది. అందులో పుస్తకపఠనం తగ్గడం. దాని వల్ల మనలో సృజనాత్మక లోపిస్తుంది అనేది మనం తెలుసుకుని, ప్రవర్తిస్తే మనం అదృష్టవంతులం.


మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

కవిసమయములు Kavi Samayamulu

కవిసమయములు  Kavi Samayamulu
ఇరివెంటి కృష్ణ మూర్తి Iriventi Krishna murthi


కీర్తి అనేది తెల్లగా ఉంటుంది, అప కీర్తి నల్లగా ఉంటుంది మొదలైన భావనలను కవిసమయాలు అంటారు. కవులు వర్ణనలు చేయడానికి కొన్ని సంప్రదాయాలు, పద్ధతులు ఉంటాయి. వాటిని కవిసమయాలు అంటారు. ఆ విషయంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి Ph.D. పట్టం పొందిన వారు ఇరివెంటి కృష్ణ మూర్తి గారు. వారి సిద్ధాంతగ్రంథమే ప్రస్తుత గ్రంథం. ఇది చదివి తీరాల్సిన గ్రంథం. చదివాక మీరే అంటారు " అబ్బో! చదువకుండా ఉంటే ఎంత నష్టపోయేవాళ్ళం" అని.






Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

కవిత్వ తత్వ విచారము Kavitva Tatva Vicharamu

కవిత్వ తత్వ విచారము Kavitva Tatva Vicharamu
కట్టమంచి రామ లింగా రెడ్డి Kattamanchi Rama Linga Reddy



తెలుగులో వెలువడిన మొట్టమొదటి ఆధునిక సాహిత్యవిమర్శ కట్టమంచి రామ లింగా రెడ్డి గారు వ్రాసిన కవిత్వ తత్వ విచారము. పింగళి సూరన వ్రాసిన కళాపూర్ణోదయం అనే ప్రబంధాన్ని లక్ష్యంగా స్వీకరించి వ్రాసారు.

మీరిక్కడే చదువుకోవాలంటే..........


Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

కావ్యప్రకాశః Kavya Prakasha

కావ్యప్రకాశః Kavya Prakasha
మమ్మటుడు  Mammata
Pullela Shri Rama Chandrudu


మమ్మటుడు సంస్కృతంలో వ్రాసిన కావ్యప్రకాశః అనే లక్షణ గ్రంథం ధ్వనిప్రస్థానానికి సంబంధించినది. అది నేటికీ పరమ ప్రామాణికమైన గ్రంథం. అది సాహిత్యాధ్యేతలందరికీ అవసరమైనది.
మీరిక్కడే చదువుకోవాలంటే..........



Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

ఉత్తర హరివంశము Uttara Harivamsham

ఉత్తర హరివంశము  Uttara Harivamsham
నాచన సోమనాథుడు Nachana Somanathudu


మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

సాలంకార కృష్ణ దేవరాయలు Saalankara Krishna DevaRayalu

సాలంకార కృష్ణ దేవరాయలు 
Saalankara Krishna DevaRayalu

జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి   Janthyala Subrahmanya Shastri
Jandhyala Subrahmanya Shastri

పంచ సహస్రావధాని బ్రహ్మశ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించిన కావ్యం సాలంకార కృష్ణ దేవరాయలు. ఇందులో పద్యాలన్నీ ఏదో ఒక అలంకారానికి లక్ష్యాలుగా ఉన్నాయి. ఏ పద్యంలో ఏ అలంకారముందో గ్రంథాంతంలో పట్టికగా ఇచ్చారు. అలంకారాల లక్ష్యాలకొరకు వెతికే ఉపాధ్యాయులకు,విద్యార్థులకు,సాహితీ పిపాసకులకు, చరిత్రాధ్యేతలకు ..... తెలుగువారందరికీ ఉపయోగపడే కావ్యం.

దిగుమతి చేసుకోవాలనుకునేవారు .......


ై నొక్కండి.

తిక్కన పాపరాజుల ఉత్తర రామాయణ కావ్య శిల్పము Comparison Of Uttara Ramayanam (Tikkana-PapaRaju)

తిక్కన పాపరాజుల ఉత్తర రామాయణ కావ్య శిల్పము
Comparison Of Uttara Ramayanam 
 (Tikkana-PapaRaju)
గడియారం వేంకటశేష శాస్త్రి Gadiyaram Venkata Shesha Shastri
Gadiyaram Venkata Shesha shastri

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

కోరాడ రామకృష్ణయ్య సాహితీ నీరాజనం Korada Rama Krishnayya Saahiti Neerajanam

కోరాడ రామకృష్ణయ్య సాహితీ నీరాజనం 
Korada Rama Krishnayya Saahiti Neerajanam
(వ్యాసాల సంకలనం)


మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

ఆంధ్ర సంస్థానములు - సాహిత్య పోషణము Andhra Samsthanamulu - Sahithya Poshanamu

ఆంధ్ర సంస్థానములు - సాహిత్య పోషణము 
Andhra Samsthanamulu - Sahithya Poshanamu
ఆచార్య తూమాటి దొణప్ప  Acharya Tumati Donappa


మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

పురాణ వాఙ్మయము Purana Vangmayam

పురాణ వాఙ్మయము Purana Vangmayam
ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం Acharya G.V. Subrahmanyam

ప్రథమాంధ్ర మహా పురాణం అనే పేరుతో మార్కాండేయపురాణాని మథించి సిద్ధాంతవ్యాసం వ్రాసి, అందులోనే తెలుగులో వెలువడిన పురాణాలు, పురాణ లక్షణాలు, ఆవిర్భావ కారణాలు....... మొదలిన విషయాలనాన్నింటినీ వివరించిన పండితులు జి.వి.సుబ్రహ్మణ్యం గారు. వారు ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా వ్రాసిన ఈ చిన్ని పొత్తంలో పురాణాలకు సంబంధించిన అవసరమైన సమాచారమంతా ఉంది.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

ప్రేమ మూర్తి (బుద్ధ చరిత్ర) Prema Murthi (Buddha charitra)

ప్రేమ మూర్తి (బుద్ధ చరిత్ర) 
Prema Murthi (Buddha charitra)
జంద్యాల పాపయ్య శాస్త్రి  Jandhyala Papaiah Shastri


మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

అప్పాల విశ్వనాథ శర్మ జీవితం - రచనలు Appala Vishva Natha Sharma Jivitam Rachanalu

అప్పాల విశ్వనాథ శర్మ జీవితం - రచనలు 
Appala Vishva Natha Sharma Jivitam Rachanalu

తిగుళ్ళ శాంత Tigulla Shantha

Appala Vishwa Natha Sharma
(Vishwanna)

ప్రతిభ Prathibha Detective Novel

ప్రతిభ Prathibha Detective Novel
కృష్ణమూర్తి Krishna Murthi

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

తెలుగుపరిశోధనల పట్టిక Directory Of Dissertations On Telugu

తెలుగుపరిశోధనల పట్టిక 
Directory Of Dissertations On Telugu



తెలుగుపరిశోధన వెబ్ సైట్ అధ్వర్యంలో తెలుగుపరిశోధకుల వివరాలు పొందుపరచాలని సంకల్పించాము.

ఇటువంటిది సంస్కృతంలో ఎప్పటినుండో ఉంది. అది
DIRECTORY OF DOCTORAL DISSERTATIONS ON SANSKRIT OF INDIAN UNIVERSITIES వద్ద చూడవచ్చు.

అటువంటిది మన తెలుగుకు కూడా ఏర్పాటు చేస్తే అందరికీ అక్కరకు వస్తుందని ఆ ప్రయత్నానికి పూనుకున్నాము. దీనికి అందరి సహకారం అవసరం.
తెలుగుపరిశోధనల పట్టిక Directory Of Dissertations On Telugu
వద్ద దానిని మీరు చూడవచ్చు.(తెలుగు పరిశోధన సైట్‌లో పైన పేజ్ బార్ లో Directory అనే బొత్తం మీద నొక్కండి.)


తెలుగులో జరిగిన పరిశోధనల వివరాలను తెలుపుతూ మొదట ఆం.ప్ర.సాహిత్యపరిషత్ వారు గతంలో ‘విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన’ అనే పేరుతో పుస్తకం అచ్చు వేసారు. అది పరిశోధకులకు మార్గదర్శకంగా ఉండేది. కానీ అది ప్రస్తుతం కాపీలు చెల్లి పునర్ముద్రణ లేక లభించడం లేదు.

ఆ తర్వత డా.వెల్దండ నిత్యానంద రావు వ్యక్తిగతంగా పూనుకొని 1988 సం.లో మరియు 1998 సం.లో అప్పటివరకు వెలువడిన సమాచారాన్ని సేకరించి ప్రకటించారు.

ఈ మధ్యే సి.పి.బ్రౌన్ అకాడమీ వారు ‘తెలుగు పరిశోధనా వ్యాసమంజరి’ పేరుతో 2005-2007 మధ్యకాలంలో వెలువడిన పరిశోధనల సారసంగ్రహాలను 60 వరకు సంగ్రహించి ప్రకటించింది.అందులో కొంతవరకు పరిశొధనలకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.దానికీ సంపాదకులు డా.వెల్దండ నిత్యానందరావుగారే.

ఆ పుస్తకాలు వెలువడినప్పుడు విద్యార్థిలోకానికి జరిగిన ఉపకారం అవి కొద్దికాలంలోనే చెల్లుబాటుకావడలోనే తెలుస్తుంది. ఆ పుస్తకాలను విద్యార్థులు, ఆచార్యులూ  కరదీపికలుగా ఉపయోగించుకున్నారు. కానీ ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగవల్సిందే.ఎప్పటికప్పుడు ఆ యా పరిశోధన విశేషాలను ఇంటర్ నెట్ లో పెట్టడం ద్వారా అందరికీ అందుబాటులోకి తేవాలనేది సంకల్పం. దీనికి కేవలం ఏ ఒక్కరో పూనుకొంటే అయ్యేది కాదు. విద్యార్థులు, విశ్వవిద్యాలయాల ఆచార్యులూ అందరూ మనస్ఫూర్తిగా సహకరించిననాడే ఇటువంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయి.


ఈ పుటను అవకాశాన్ని పట్టి వివరాలు పెంచుకుంటూనే పోతున్నాము. నిత్యానందరావుగారి పుస్తకం, సి.పి.బ్రౌన్ అకాడెమీ వారి పుస్తకం, ఆం.ప్ర.సాహిత్య అకాడెమి వారి తెలుగులో పరిశోధన పుస్తకాల్లోని వివరాలను క్రమంగా అందిస్తున్నాము. వాటిలోకి ఎక్కని పరిశోధనల వివరాలు ఎన్నో ఉన్నాయి. తమ పరిశోధనల వివరాలు ఇక్కడ ప్రచురించాలని అనుకునేవారు ఈ కింది పట్టిక పద్ధతిలో వివరాలు పంపిస్తే ఇందులో ప్రకటిస్తాము.
వివరాలు పంపదలచుకునేవారు rpsharma@teluguthesis.com కు పంపించగలరు.

దయచేసి ఈ విషయాన్ని మీ బంధుమిత్రులందరితో పంచుకో గలరు.

ప్రతాపరుద్ర చరిత్ర Pratapa Rudra Charira

ప్రతాపరుద్ర చరిత్ర 
Pratapa Rudra Charira

ఏకామ్ర నాథుడు Ekamra Natha


తెలుగులో వెలువడిన తొలి వచన కావ్యం
మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

శ్రీకృష్ణ భారతి Shri Krishna Bharathi

శ్రీకృష్ణ భారతి Shri Krishna Bharathi
ధూళిపాళ ప్రభాకర కృష్ణమూర్తి  Dhoolipala Prabhakara Krishna Murthi

వ్యాస పోతనల భాగవత దశమ స్కంధముల తులనాత్మక పరిశీలన చేస్తూ ధూళిపాళ ప్రభాకర కృష్ణమూర్తి గారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంనుండి Ph.D. కొరకు సమర్పించిన సిద్ధాంత వ్యాస గ్రంథమిది.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

శృంగార శాకుంతలము Srungara Shakuntalamu

శృంగార శాకుంతలము 
Srungara Shakuntalamu 

పిల్లలమఱ్ఱి పినవీర భద్రుడు Pillalamarri Pina Veera Bhadrudu


సంస్కృతంలో కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం నాటకాన్ని తెలుగులో శ్రవ్యకావ్యంగా పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు అనువదించారు.
కావ్యేషు నాటకం రమ్యం తత్రాsపి చ శకుంతలా | తత్రాsపి చ చతుర్థోంకః తత్ర శ్లోక చతుష్టయమ్ ||

అసలు ఆ శాకుంతల మహిమ, ఆ శ్లోకాల సారాన్ని తెలుగులో పిల్లలమఱ్ఱివారి మధుర కవిత్వంలో చదివి మీ అభిప్రాయాలు పంచుకోండి.
మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....


పైనొక్కండి

అచ్చ తెలుగు రామాయణం లో భాషా విశేషాలు Linguistic Studies in Accha Telugu Ramayanam

అచ్చ తెలుగు రామాయణం లో భాషా విశేషాలు
Linguistic Studies in Accha Telugu Ramayanam
కే.వి.సుందరా చార్యులు K.V. Sundara Acharyulu



ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి M.Phil. పట్టం పొందిన సిద్ధాంతవ్యాసం.


మీరిక్కడే చదువుకోవాలంటే..........


Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

ఆంధ్ర ఛందో వికాసం Andhra Chando Vikasam

ఆంధ్ర ఛందో వికాసం Andhra Chando Vikasam
మోడేకుర్తి వేంకట సత్యనారాయణగారు

మోడేకుర్తి వేంకట సత్యనారాయణగారు ఆంధ్రా విశ్వ విద్యాలయంలో Ph.D. పట్టం కొరకు సమర్పించిన సిద్ధాంత గ్రంథమిది. తెలుగులో ఛందస్సు అవతరణ వికాసాలు ఇందులో చదువుకోవచ్చు.



దిగుమతికొరకు ....


ఆంధ్ర ఛందో వికాసం Andhra Chando Vikasam

అచ్చ తెలుగు కృతులు - పరిశీలనం Studies in Accha Telugu Works

అచ్చ తెలుగు కృతులు - పరిశీలనం
Studies in Accha Telugu Works
కే.వి.సుందరా చార్యులు

ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి Ph.D. పట్టం పొందిన సిద్ధాంతవ్యాసం.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

ఆచార్య సూక్తి ముక్తావళి Aacharya Sukti Muktavali

ఆచార్య సూక్తి ముక్తావళి Aacharya Sukti Muktavali
నంబూరి కేశవాచార్య Namburi Keshava acharya


మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

అనుసరించువారు