మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

Follow by Email

ఇక్కడ వెతకండి

Widgets

ప్రౌఢ వ్యాకరణ దిగ్దర్శిని Praudha vyakarana Dig darshini

ప్రౌఢ వ్యాకరణ దిగ్దర్శిని
              Praudha vyakarana Dig darshini
     డా. అంబడిపూడి నాగభూషణం Dr. Ambadipudi Nagabhushanam

తెలుగులో వ్యాకరణంలో చిన్నయ సూరి రచించిన బాల వ్యాకరణం ప్రసిద్ధం. దాని తర్వాత వారి శిష్యులు బహుజనవల్లి సీతా రామా చార్యులవారు రచించిన ప్రౌఢవ్యాకరణం ప్రసిద్ధం. బాల వ్యాకరణం లో చెప్పగా విడిచిన విషయాలను చెప్పడానికి, అందులో చెప్పిన విషయాల సవరణకూ తాను ఆ గ్రంథం ప్రారంభించానని చెబుతారు ఆచార్యుల వారు.

ఈ వ్యాకరణ గ్రంథం పేరుకు తగినట్లుగా ప్రౌఢం. సులువుగా అర్థమయ్యేది కాదు. అటువంటి ఈ గ్రంథానికి ప్రసిద్ధ వ్యాకరణ పండితులు బాలవ్యాకరణ సూక్తులు గ్రంథ రచయిత డా. అంబడిపూడి నాగభూషణం గారు దిగ్దర్శిని వ్యాఖ్యతో విద్యార్థులకు ఉపకారం చేసారు. ఇందులో ప్రతిసూత్ర వ్యాఖ్య లేకున్నా, అవసరమైన అన్ని సూత్రాలనూ వ్యాఖ్యానించారు.


అంతే కాకుండా ఈ గ్రంథంలో ప్రతి ప్రకరణాన్ని ఐదు విభాగాలుగా చేసి విషయ నిరూపణ చేసారు.
ఆ విభాగం -
  1. ముఖ్య సూత్ర వివరణ
  2. రూప ప్రక్రియ
  3.  పారిభాషిక పద వివరణ
  4. వ్యాస ప్రశ్నలు 
  5. వాక్య వివరణ
Click on


ఈ గ్రంథవైశిష్ట్యం చెప్పడం ఎందుకు చిన్న ఫైల్. క్షణాల్లో దిగుమతీ అవుతుంది. చదివి ఆనందించండి.

1 వ్యాఖ్యలు:

narasimhulu said...

అందరికి నమస్కారం నాకు సుర్యరాంధ్ర తెలుగు నిఘంటువు యెక్క మెదటి మరుయు తృతీయ valumes కావలెను దయచేసి ఎవరైనా సమాచారాన్ని అందిచగలరు

Post a Comment

అనుసరించువారు