అమరుక శతకమ్ Amaruka Shatakam
ఆది శంకరాచార్య Aadi Shankara Acharya
ఆది శంకరాచార్యులవారి రచనలన్నింటినీ తెలుగులో వ్యాఖ్యానంతో శంకర గ్రంథ రత్నావళి పేర సాధన గ్రంథ మండలి, తెనాలి వారు అందించారు. ఈ పుస్తకాలు ప్రస్తుతం అంగడిలో లభిస్తూనే ఉన్నాయి. అటువంటి అపురూపమైన పుస్తకాలు అందరి ఇళ్ళలో ఉండాలి. ప్రతులు చెల్లిపోకముందే, మీ దగ్గరలోని పుస్తకాల అంగడిలో మీ మీ ప్రతులను సొంతం చేసుకొండి.
ప్రస్తుతం యూనివర్సల్ డిజిటల్ లైబ్రరి, ఆర్కైవ్ లలో లభిస్తున్న కొన్ని పుస్తకాలను మీకు రుచి చూపించడానికి అందించాలని తెలుగు పరిశోధన భావిస్తుంది. ప్రస్తుతం శంకర గ్రంథ రత్నావళి, పదహారవ భాగం ‘ అమరుక శతకమ్’ మీకు అందిస్తుంది.
మీరిక్కడే చదువుకోవాలంటే..........
Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....
పైనొక్కండి
0 వ్యాఖ్యలు:
Post a Comment