భారతీ నిరుక్తి Bharathi Nirukthi
హరిసోదరులు Hari Sodarulu
భారతీ అంటే వేదభారతి. వేదానికి రక రకాలైన పేర్లున్నాయి. వేద సంప్రదాయాన్ని అర్థం చేసుకోవాలంటే సంప్రదాయానుసారంగా వేదాన్ని అర్థం చేసుకోవాలి. వేదానికి ఉన్న ఆయా పేర్లను గూర్చిన విపులవిచారణ చేయడంద్వారా వేద సంప్రదాయాన్ని చక్కగా పరిచయంచేసారు హరిసోదరులు.
విశ్వవిద్యాలయాల్లో చేసే పరిశోధనలకే ఓపికల్లేని రోజుల్లో ఏ పట్టాను ఆశించకుండా హరి సోదరులు చేసిన పరిశ్రమను పొగడకుండా ఉండడమంటే సాహసమే మరి. ఏది ఏమయినా మంచి సంప్రదింపు గ్రంథాన్ని అందించిన తృప్తి మాత్రం దీనితో తెలుగు పరిశోధన కు కలుగుతుంది.
మీరిక్కడే చదువుకోవాలంటే..........
Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....
పైనొక్కండి
0 వ్యాఖ్యలు:
Post a Comment