కౌముదీ శరదాగమనము
Kaumudi Sharad Agamanamuశ్రీ అప్పల్ల జోగన్న శాస్త్రి గారు Shri Appanna Joganna Shastri
సుప్రసిద్ధ వైయాకరణి శ్రీ అప్పల్ల జోగన్న శాస్త్రి గారు తెలుగువారిని అనుగ్రహించదలచి, సంస్కృతంలో భట్టోజీ దీక్షితులవారు రచించిన వైయ్యాకరణ సిద్ధాంత కౌముదీ గ్రంథానికి తెలుగులో వ్యాఖ్యానంతో (సమాస ప్రకరణం వరకు) అందించారు. ఆ అద్భుత గ్రంథాన్ని తెలుగువారికి అందించగలిగి తెలుగు పరిశోధన గర్విస్తుంది.
Download ........
2 వ్యాఖ్యలు:
వైయాకరణఖసూచి అంటే - వ్యాకరణం చదువుకుంటూ ప్రశ్న ఏదైనా అడిగితే దిక్కులు చూసే మొద్దబ్బాయి అని అర్థం. ఆమాటని తీసేసి మహావైయాకరణి అని పెడితే బాగుంటుంది. వైయ్యాకరణి కూడా తప్పే. వైయాకరణి, వైయాకరణగ్రంథం అనేవి సరైన ప్రయోగాలు. ఇంతకీ గ్రంథాలు దొరకలేదు.
అమ్మా! నమస్కారం.
నిజమే. నేను రాసిన సమయంలో దృష్టి పెట్టక, సరిగా ఆలోచించక రాసాను. పొరపాటు గ్రహించాను. సవరణలు చేస్తాను.
నా వల్ల జరిగే పొరపాట్లను ఈ విధంగా నా దృష్టికి తెచ్చినందుకు, నాకు సరిదిద్దుకునే అవకాశం కల్పించినందుకు మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు.
అపరాధా భవన్త్యేవ తనయస్య పదే పదే ....
Post a Comment