మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

ఆంధ్రభాషా వికాసము Andhra Bhasha Vikasam

ఆంధ్రభాషా వికాసము 
Andhra Bhasha Vikasam
గంటిజోగి సోమయాజి Gantijogi Somayaji

ఆచార్య గంటిజోగి సోమయాజి గారు తెలుగుభాషగురించి, ద్రవిడ భాషల్లో తెలుగు స్థానం గురించి...... అన్ని విషయాలను వారు పాఠం చెప్పిన అనుభవంతో వ్రాసిన గ్రంథ రత్నమిది.

ఈ గ్రంథరాజం పరిశోధక విద్యార్థులకు, ఆచార్యులకు, తెలుగులో జరిగిన పరిశోధనలగూర్చి తెలిసికోదలచిన జిజ్ఞాసువులకు ఎంతో ఉపయోగకరం. ఈ పుస్తకం ఎంత ఉపయోగకరమంటే, అందరూ ఈ పుస్తకాన్ని దిగుమతి చేసి పెట్టుకోండి. ఎప్పటికైనా ఉపయోగపడుతుంది.దిగుమతి చేసుకోవాలంటే..........


ఒకవేళ మీకు డ్రాప్ బాక్స్ కావాలనుకుంటే ......
Drop Box 

పైనొక్కండి
 

అనుసరించువారు