04 అక్టోబర్, 2015

Widgets

ఆర్ష విజ్ఞాన సర్వస్వం Arsha vijgnana sarvasvam



వేదాల గురించి సమగ్రంగా చర్చించాలని తితిదే వారు ప్రచురించిన ఆర్ష విజ్ఞాన సర్వస్వం మూడు భాగాలను ఇక్కడ అందిస్తున్నాము.






8 వ్యాఖ్యలు:

sarma చెప్పారు...

శర్మగారూ
వేదం తెనుగులో ఉందంటే దాశరథి గారి సంపుటాలు కొని చదివాను, నా దగ్గరున్నాయి. చదవకముందు ఎంత తెలుసో ఆ తరవాతా అంతే తెలిసింది. ఇప్పుడు మీరిచ్చిన పుస్తకాలు సామాన్యుల అనుమానాలు కొంతవరకైనా తీర్చగలవనుకుంటా. తీరికగా చదువుతాను. దిగుమతి చేసుకున్నా.
ఒక చిన్న సూచన తిరుపతి తిరుమలవారికిస్తే బాగుంటుందేమో! ఈ పుస్తకాలని అనగా వారి ప్రచురణలు వేన్ల మీద పల్లెలకి పంపితే ప్రజలౌ కొని చదువుతారు, ప్రజలకి చేరతాయి ఏమంటారు? మీ సేవ అనన్య సామాన్యం.
ధన్యవాదాలు.

Dr.R.P.Sharma చెప్పారు...

ధన్యవాదాలు మిత్ర మా! మీ సూచన బావుంది.

Muralisyamiskepalli@gmail.com చెప్పారు...

Namaskarams. Please post uttararamayanam of Kankanti Papraju-. I am unable to find and eagerly awaiting to read.

Dr.R.P.Sharma చెప్పారు...

ఉత్తరరామాయణం పుస్తకాన్ని ప్రకటించాము.ఆలస్యానికి మన్నించండి. దిగుమతి చేసుకుని ఆనందించండి.

smsraodasari చెప్పారు...

Namaste sir andhra nataka vikasam download avadam ledu mee prayatnam andariki vupayoga padalani asistunnanu

Dr.R.P.Sharma చెప్పారు...

Ayya!
Atuvanti Tapaa edi nenu post chesinattu lenu.

Dr.R.P.Sharma చెప్పారు...

Ayina, ee kindi link miku upayogapadutundemo chudandi.

http://www.dli.ernet.in/handle/2015/392604

Shankar babu చెప్పారు...

Rendava part matrame download avutundi migilina bhagalu koooda ivvagalaru

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అనుసరించువారు