వేదాల గురించి సమగ్రంగా చర్చించాలని తితిదే వారు ప్రచురించిన ఆర్ష విజ్ఞాన సర్వస్వం మూడు భాగాలను ఇక్కడ అందిస్తున్నాము.
- ఆర్ష విజ్ఞాన సర్వస్వము - వేదసంహితలు - మొదటి సంపుటము - డాక్టర్. ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1982
- ఆర్ష విజ్ఞాన సర్వస్వము - బ్రాహ్మణాలు - ద్వితీయ సంపుటము - డాక్టర్. ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1985 (నొక్కగానే పుస్తకం నేరుగా దిగుమతి అవుతుంది)
- ఆర్ష విజ్ఞాన సర్వస్వము - అరణ్యకాలు - తృతీయ సంపుటము - డాక్టర్. ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1992
8 వ్యాఖ్యలు:
శర్మగారూ
వేదం తెనుగులో ఉందంటే దాశరథి గారి సంపుటాలు కొని చదివాను, నా దగ్గరున్నాయి. చదవకముందు ఎంత తెలుసో ఆ తరవాతా అంతే తెలిసింది. ఇప్పుడు మీరిచ్చిన పుస్తకాలు సామాన్యుల అనుమానాలు కొంతవరకైనా తీర్చగలవనుకుంటా. తీరికగా చదువుతాను. దిగుమతి చేసుకున్నా.
ఒక చిన్న సూచన తిరుపతి తిరుమలవారికిస్తే బాగుంటుందేమో! ఈ పుస్తకాలని అనగా వారి ప్రచురణలు వేన్ల మీద పల్లెలకి పంపితే ప్రజలౌ కొని చదువుతారు, ప్రజలకి చేరతాయి ఏమంటారు? మీ సేవ అనన్య సామాన్యం.
ధన్యవాదాలు.
ధన్యవాదాలు మిత్ర మా! మీ సూచన బావుంది.
Namaskarams. Please post uttararamayanam of Kankanti Papraju-. I am unable to find and eagerly awaiting to read.
ఉత్తరరామాయణం పుస్తకాన్ని ప్రకటించాము.ఆలస్యానికి మన్నించండి. దిగుమతి చేసుకుని ఆనందించండి.
Namaste sir andhra nataka vikasam download avadam ledu mee prayatnam andariki vupayoga padalani asistunnanu
Ayya!
Atuvanti Tapaa edi nenu post chesinattu lenu.
Ayina, ee kindi link miku upayogapadutundemo chudandi.
http://www.dli.ernet.in/handle/2015/392604
Rendava part matrame download avutundi migilina bhagalu koooda ivvagalaru
Post a Comment