మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

కరుణశ్రీ జన్ధ్యాల పాపయ్య శాస్త్రి రచనలు jandhyala writings

ఈ టపాలో కరుణశ్రీ జన్ధ్యాల పాపయ్య శాస్త్రి   గారి రచనలు పొందుపరుస్తున్నాం. మీ వద్ద

ఇంకేమైనా లభిస్తుంటే  అందించండి. పదిమందితో పంచుకుందాం.  1. ఉదయశ్రీ ప్రథమ భాగం
  2. ఉదయశ్రీ ద్వితీయ భాగం
  3. కరుణశ్రీ
  4. విజయశ్రీ
  5. లలిత సుగుణ జాల తెలుగు బాల
  6. ప్రేమమూర్తి
  7. అహింసాజ్యోతి
  8. స్వప్నవాసవదత్తం
  9. భాగవత వైజయంతిక 

మీకు నచ్చుతుంది. సాంఘికసంపర్క జాలాల్లో పంచుకోండి.
 వీలయితే(నే) ఒక వ్యాఖ్య వ్రాయండి.

17 వ్యాఖ్యలు:

కృష్ణరాయలు said...

శర్మ గారికి
నేను ఎంతోకాలముగా కరుణశ్రీ గారి పుస్తకములకొరకు
ప్రయత్నించుచున్నాను.మీకు నా ధాన్యవాదములు

Unknown said...

R.P.Sharma gaariki naa namaskaaram. Entho sramakorchi Antharjaala maadhyamam dwaara Saahithee seva chesthunnaru. Itti mee kruskhi anirvachaneeyam. Naadhoka chinna vinnapamu. Telugu veda kavi Sri Jonnavitthula Raamalingeswara rao garu rachinchina RAAMALINGESHWARA SHATHAKAM pdf upolad cheyandi plz plz plz ...

raghuprolu shiva shankaracharyulu said...

కరుణశ్రీ గారి రచనలు సర్వ కాలముల వారికి పఠనీయములు ....అంతర్జాలములో అందుబాటులో ఉంచిన మీకు ధన్యవాదములు...

Unknown said...

Elanti books maku anda cheyalane Mee asayaniki ma danyavadamulu

Unknown said...

Please send me book of shishuvu as one of sri karunasri book

Unknown said...

Karunasree jandhyala papayyagari theneloluku kavita rachanaluku vaddadi papayyagari vanneloluku chithra rachanalu aho!emi ee anubandhamu!veeriruvuriki naa hrudayanjali

ahobal rao donepudi said...

కానాలని ప్రయత్నిచి దొరకక విఫలమయ్యాను. చాలా చాల ధన్యవాదాలు.
అహోబల రావు

భాను శర్మ సూర్యబోట్లల said...

నమస్కారం!
ఎంతో కాలంగా వెతుక్కుంటాను విజయశ్రీ కరుణశ్రీ పుస్తకాలు గురించి. అదృష్టవశాత్తు ఇప్పుడే దొరికింది. ధన్యవాదములు.
👏👏👏👏
*** భాను శర్మ

కృష్ణరాయలు said...

.నమస్కారము.
కరుణశ్రీ గారి మధుర రచనలు అందించినందుకు కృతజ్ఞులము.
ఉదయశ్రీ కవితా ఖండికలు ఇంకను 2 లేక 3 ఇవ్వబడలేదు వానిని కూడా అందించే ప్రయత్నము చేయగలరు

Rathna Kumari said...

శర్మ గారికి నమస్కారములు. చిన్నప్పుడు నేర్చుకున్న విజయశ్రీ పద్యాలు చూచి ఉబ్బి తబ్బిబ్బయయ్యాను.మా తెలుగు మాష్టారు మాచే వల్లె వేయించారు.
దన్యవాదాలు.👏👏🙏

Anilthejoshna said...

సార్ నమస్కారం
జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి బంధువుల ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉందా సార్

Raghu said...

Janhdyala gari umar khayyum geetalu pustakam ekkada dorukutumdandi?

Venkat said...

వారు వ్రాసిన కల్యాణ కల్పవల్లి పుస్తకం దొరుకుతుందా?

Dr.R.P.Sharma said...

లేదండి. ప్రస్తుతం లభించడం లేదు.

Unknown said...

నమస్కారం ఆండీ
యశోదా స్వప్నం అనే కవిత మా 10వతరగతి(1979)
పద్యభాగంలో ఉండేది కానీ అప్పట్లో దాన్ని దాచుకోలేక పోయాను
అప్పటినుండి దానికొరకు వెతుకుతూనే ఉన్నాను
చిన్నచిన్న మార్పులతో మీదయవలన మళ్ళీ దొరికింది

ధన్యవాదాలు

సాయి ప్రసాద్

Unknown said...

కన్నీళ్ళతో ప్రభువు కదలి పోతున్నాడు
ఎన్నాళ్ళకో మాకు పునర్దర్శనము
శోకమా కన్నెత్తి చూడనీ లేమ్మా
కోకిలా గొంతెత్తి కూయబోకమ్మా

Unknown said...

engili banameyananave rana dheeruda veve bhanuja ane (karnuni gurinchi) endulovi cheppandi

Post a Comment

అనుసరించువారు