మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

ఆంధ్ర వాచస్పత్యము Andhra Vachaspathyamu

ఆంధ్ర వాచస్పత్యము
కొట్ర శ్యామల కామ శాస్త్రి 
Andhra Vachaspathyamu
Kotra Shyamala Kama Shastry

కొట్ర శ్యామల కామశాస్త్రిగారు రచించిన బృహత్తర నిఘంటువు ఆంధ్ర వాచస్పత్యము. దానిని సమగ్రంగా అందించే భాగ్యం తెలుగు పరిశోధన వారికి కలిగింది. దీనికొరకు పాఠకులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. దిగుమతి చేసుకుని, ఆనందించండి.


దిగుమతి కొరకు కింది లంకెలపై నొక్కండి.
  1. ఆంధ్ర వాచస్పత్యము Andhra Vachaspathyamu 1
  2. ఆంధ్ర వాచస్పత్యము Andhra Vachaspathyamu  2
  3. ఆంధ్ర వాచస్పత్యము Andhra Vachaspathyamu  3
  4. ఆంధ్ర వాచస్పత్యము Andhra Vachaspathyamu  4
అన్నట్టు, మీరేం మర్చిపోరు కాని......అదే....వ్యాఖ్యలు వ్రాయడం, సాంఘిక సంపర్కజాలాల్లో పంచుకోవడం.....
ధన్యవాదాలు.


4 వ్యాఖ్యలు:

Unknown said...


ఈ నిఘంటువు గురించి చిన్నప్పుడు విన్నాను. శ్యామల శాస్త్రి గారి నిఘంటువుగా అనుకునేవాళ్ళం. ఆ తర్వాత ఆ వూసే మర్చిపోయాం. ఇన్నాళ్ళకు చూసే భాగ్యం కలిగింది. గిడుగువారి చేత అవుననిపించుకోవడం కంటే దీనికి వేరే పరిచయం దేనికి? ఈ నిఘంటువుకు పీఠికలు రాసినవారంతా ఆనాటి హూ ఈజ్ హూ లే! ఒక్క వ్యక్తి పదిహేనేళ్ళకు పైగా ఎన్ని పగళ్ళు, మరెన్ని రాత్రులు నిద్రాహారాలు మాని శ్రమిస్తే ఇలాంటి నిఘంటువు నిర్మించగలుగుతాడు? లవ్ ఆఫ్ లేబర్ అంటే ఇదే!
తెలుగులో మంచి నిఘంటువు కోసం తపించిపోయిన రోజుల్లో ఇది మా కళ్ళకు కనపడలేదు. ఆ రోజుల్లో మాకు శబ్దరత్నాకరం కూడా దొరకలేదు. తీరా సూర్యరాయాంధ్ర నిఘంటువు పూర్తయ్యి వచ్చేవేళకు ఆ భాగాలన్నీ కొనగల స్తోమత లేకనే పోయింది. తెలుగు అకాడమీ వారి నిఘంటువు పది రూపాయలకు కొనుక్కొని మహాప్రసాదం అనుకున్నాం. ఇప్పుడు సాక్షాత్తూ వాచస్పత్యాన్ని మా జీవితకాలంలోనే కళ్ళజూడగలుగుతున్నాం!
ఎప్పటి ప్రతి ఇదీ!
1938 నాటిది!
ఔరా, అంతర్జాల మహిమ!

Unknown said...

Dada Hayat garu ichina comment chala chala bagundi. Digital dictionery prachuranaku na dhanya vadalu kotra ganesh babu grand grand son of kama sastry Rajahmundry

Unknown said...

Really a valueble dictionery for all the people who linked with telugu bhasha adyanam poets writers scholors readers.

Tekumalla Venkateswara rao said...

మీరు చేస్తున్న బాషా సేవకు అభినందనలు శ్రమ తీసుకుని తెలుగు వ్యుత్పత్తికోశము యొక్క సంపుటాలను pracurimcagalaru. అలగే, kalingandhra bhasha గురించి కూడా andicagaru

Post a Comment

అనుసరించువారు