గురజాడ రచనలు
Gurajada Rachanalu
Gurajada Apparao
తెలుగు సాహిత్యంలో గురజాడది ప్రత్యేకస్థానం. ఆయన ఆధునిక కవిత్వానికి యుగకర్త. వ్యావహారిక భాషను రచనల్లో వాడి, దానికీ పుస్తకభాషా స్థాయిని కల్పించిన మహనీయుడు.
ఆయన రచనల్లో అంతర్జాలంలో లభించినవాటిని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం.
- గురజాడ కథానికలు
- గురజాడ కవితలు
- గురజాడ కన్యాశుల్కం
- గురజాడ జాబులు
- మహాకవి డైరీలు
- గురజాడ లేఖలు
- కొండుభట్టీయం, బిల్హణీయం
- గురుజాడలు
0 వ్యాఖ్యలు:
Post a Comment