మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

శ్రీనాథ కవిసార్వభౌముడు - రచనలు Srinatha Kavi Sarvabhaumuni Rachanalu

శ్రీనాథ కవిసార్వభౌముడు - రచనలు 
 Srinatha Kavi Sarvabhaumuni Rachanalu

శ్రీకారంతోనే తెలుగు సాహిత్య ఆరంభం. తెలుగు సాహిత్య సముద్రంలో శ్రీనాథ మహా కవి ఉవ్వెత్తుత్తున ఎగిసిపడిన తరంగం. శ్రీనాథుని చదవడం జీవితానికి ఒక తృప్తి. 
 సరే, నా కథలెందుకుగాని, శ్రీనాథుని పుస్తకాలు అంతర్జాలంలో ఏమేమి లభిస్తున్నాయో ఒక్కసారి చూద్దామా?

  1. హరవిలాసము 
  2. శివరాత్రి మాహాత్మ్యము
  3. శృంగార నైషధము
  4. శ్రీకాశీఖండము
  5.   భీమేశ్వర పురాణము
  6. క్రీడాభిరామము
  7. పల్నాటి వీర చరిత్ర
ఇప్పటికి ఇవే లభించాయి. మిత్రులింకా ఏవైనా నా దృష్టికి తెస్తే మళ్ళి వాటినీ చేరుస్తాను.
ఇక శ్రీనాథుని గూర్చి రచనలు కొన్ని రచనలు ......

  1. కాపాలి - శ్రీనాథుడు
  2. వేటూరి ప్రభాకర శాస్త్రి - శ్రీంగార శ్రీనాథము
  3. మున్నంగి లక్ష్మీనరసింహ శర్మ - శ్రీనాథ వైభవము
  4. చిలుకూరి పాపయ్యశాస్త్రి-శ్రీనాథ కృతి పరిశీలన
  5. పోలాప్రగడ సత్యనారాయణ - శ్రీనాథ కవిసార్వభౌమ (విజయాంబిక)                                  




ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

17 వ్యాఖ్యలు:

malliswari said...

నమస్కారం ఆర్యా..
భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలు చదవడానికి ఎక్కడ దొరుకుతుంది.
ఏ సైట్ లో...
దయచేసి తెలియజేయండి

VENKATA RAMIREDDY said...

https://freedownload-pdf.blogspot.com/2019/01/attagari-kathalu-by-bhanumati.html?m=1

Unknown said...

అయ్యా, సనారీ విశ్వేశ్వర సంవాదం PDF పుస్తకం కావాలి, దయచేసి ఎక్కడ లభిస్తుందో చెప్పగలరు.

Ganesh Kumar Pagadala said...

Guna Nidhi Katha upload cheyandi

Dr.R.P.Sharma said...

తప్పకుండా! 'గుణనిధి కథ' పాఠం డిగ్రీ విద్యార్థులకు, సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉంది. ఆ పాఠాన్ని వీడియో చేసి http://academy.teluguthesis.com/ వద్ద చేరుస్తాను.

Unknown said...

చాలా మందికి ఉపయోగ పడుతుంది

Veeravagbhatta said...

నాకు గుమ్మలూరి సత్యనారాయణ గారు రచించిన "హాలిక సూక్తులు" పుస్తకం అవసరమైయున్నది. దాని pdf వుంటే దయచేసి పంచగలరు. ఒకవేళ పుస్తకం వున్నా చిరునామా తెలియజేయగలరు. ధన్యవాదాలు

Unknown said...

ఫిలాసఫీ కి సంబంధించిన పుస్తకాలు అందించగలరు.. ధన్యవాదాలు

Unknown said...

నాకు నీలిమేఘాలు కవితా సంపుటి చదవాలని ఆసక్తి కలిగి ఉంది దయచేసి అందించారు PDF

Unknown said...

అందించగలరు...

Unknown said...

కొర్లపాటి శ్రీరామమూర్తి గారి డి.లిట్ గ్రంథం "శ్రీనాథుడు" అందించగలరు

Mantravadi V.V. Satyanarayana said...

శ్రీపథం చిత్ర కవిత్వం గురించి పుస్తకం...దొరకు ద్వారము తెలుపగలరా

Mantravadi V.V. Satyanarayana said...

తెలుగులో ఛందో రీతులు రావూరి దొరసామి శర్మ గారి పుస్తకం, బోడి వాసుదేవరావు(గుంటూరు)గారి చిత్రమంజరి పుస్తకములు ఏర్పాటు చేయ మనవి

Anonymous said...

Srinathudni rachanalu

Barath said...

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ధన్యవాదములు - కృతజ్ఞతలు
× 937657+937657

Unknown said...

మద్రాసు, s.v.gopal &co,డోంట్ search for pdf, only purchase from this address.

BULUSU V S MURTY said...

శ్రీనాధుని శ్రు0గార నైషధమ్ వేదము వారి వ్యాఖ్యానమ్ సగమే ఉ0ది. పూర్తిగ కావాలి. ఎలా?

Post a Comment

అనుసరించువారు