పూరిపండా అప్పల స్వామి
తెలుగువారికి భారతమంటే ప్రీతి అంతా ఇంతా కాదు. అందుకే కాబోలు నన్నయ భారతంతోనే తెలుగులో గ్రంథరచనకు శ్రీకారం చుట్టాడు నన్నయ. వెయ్యేళ్ళ తర్వాతకూడా ఈనాటికి కూడా తెలుగువారు భారతం అంటే చెవి కోసుకుంటారు.
ఈ కాలంవారికి పద్యం కొరుకుడుపడడం కొంత కష్టమే అనేది గమనించి, పూరిపండా అప్పల స్వామి గారు మనకు మేలు చేయాలని భారతాన్ని, భాగవతాన్ని వ్యావహారికాంధ్రభాషలో వ్రాశారు. ఆ పుస్తకాలను అందుకొండి.
- వ్యావహారిక ఆంధ్ర మహాభారతం - ప్రథమ భాగం
- వ్యావహారిక ఆంధ్ర మహాభారతం - ద్వితీయ భాగం
- వ్యావహారిక ఆంధ్ర మహాభారతం - తృతీయ భాగం
- వ్యావహారిక ఆంధ్ర మహాభారతం - చతుర్థ భాగం
- వ్యావహారిక ఆంధ్ర మహాభారతం - పంచమ భాగం
- వ్యావహారిక ఆంధ్ర మహాభారతం - షష్ఠ భాగం
- వ్యావహారిక ఆంధ్ర మహాభారతం - సప్తమ భాగం
పనిలో పనిగా వారి భాగవతాన్ని కూడా దిగుమతి చేసుకుని, చదివేయండి.
2 వ్యాఖ్యలు:
I like reading your blog very much.I can read more like this and learn something from your blog.Thanks sharing this post . Buy Lead Generation
VERY GREAT WORK SIR,THANK YOU VERY MUCH.
Post a Comment