చల్ల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చల్ల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18 అక్టోబర్, 2020

క్షంతవ్యులు (నవల) చల్లా భీమేశ్వర్ Kshantavyulu - Novel - Challa Bhimeswar

క్షంతవ్యులు (నవల) చల్లా భీమేశ్వర్  

Kshantavyulu - Novel - Challa Bhimeswar 

(UPDATED)







తొలినవలని మొదటి ముద్దుతో  పోల్చడం అతిశయోక్తి కాదు.

ఈ 1956 నవల నేటి  భీమేశ్వర చల్లా నాటి సి. బి. రావు గా రచించినది.

చిన్ననాటి నేస్తాలు, రామం, శశి, యుక్త వయసులో ప్రేమవలలో చిక్కుకుంటారు.                                                     

కాని విధి వారి వివాహ బంధానికి యమ పాశం అడ్డువేయాగా రామం శశిని కోల్పోతాడు. 

చనిపోయిన ప్రియురాలిని తన ప్రేమలో సజీవింపించడం రామం జీవిత లక్ష్యం చేసుకుంటాడు.

ఆ మానసిక స్థితిలో ఉన్న అతని జీవితంలోకి యశోరాజ్యం తన ప్రేమానురాగాలతో అడుగిడుతుంది. ఒకవైపు శశి ప్రేమానూ మరువలేక, యశో అనురాగాన్నీ వీడలేక 'రామం బాబు' సతమత మవుతుంటే స్త్రీ వాది సరళ, కర్మసిధ్ధాంతి లఖియా అతని విచలిత జీవన సందిగ్ధతకు మరింత హేతుదాయకులవుతారు. 

అనుసరించువారు