విజ్ఞాన సర్వస్వం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
విజ్ఞాన సర్వస్వం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29 జూన్, 2020

విజ్ఞాన సర్వస్వాలు Vijnanasarvasvalu


విజ్ఞాన సర్వస్వాలు Vijnanasarvasvalu





తెలుగువారు గతంలో తమ భాషా,సాహిత్య, సంస్కృతుల అభివృద్ధికోసం కృషి చేశారు. అందులో భాగంగా విజ్ఞాన సర్వస్వాలు వెలువరించారు. అంతే కాదు ఆ రోజుల్లో అందరూ తెలుగు మాధ్యమంలో చదివేవారు. ఉపాధ్యాయులూ, విద్యార్థులూ తెలుగులోనే  పుస్తకాలను చదువుకునే వారు. దానివల్ల నిజంగానే ఆ కాలంవారికి విషయ పరిజ్ఞానం ఉండేది. ఆరోజుల్లో వెలువడినవే ఈ విజ్ఞాన సర్వస్వాలు. 

అనుసరించువారు