Mallemala లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Mallemala లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

03 అక్టోబర్, 2015

మల్లె మాల రామాయణము Mallemala Ramayanamu

మల్లె మాల రామాయణము
 Mallemala Ramayanamu


ప్రఖ్యాత సినీ నిర్మాత మల్లెమాల సుందర రామిరెడ్డి గారు వ్రాసిన అద్భుత రామాయణకావ్యం ఈ మల్లెమాల రామాయణము. దీనిని తితిదే వారు అందిస్తున్నారు. ఈ రసవత్తర కావ్యాన్ని రామాయణ మాధుర్యాసక్త భృంగములు గ్రోలి ఆనందింతురు గాక!







హర్వా లేదు. మీకు నచ్చి తీరుతుంది. అయినా మీరు వ్యాఖ్య మాత్రం వ్రాయరు. అయినా సరే. మేము మీకు ఇటువంటి అవకాశం కలిగినప్పుడల్ల అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం....
అందుకే.......
మీకు నచ్చినా సరే ......ఎవరితోనూ పంచుకోకండి.
వ్యాఖ్య అస్సలుకే వ్రాయకండి ....అయినా మీరు దిగుమతి చేసుకోవాలనుకుంటే.....

పై నొక్కండి.



అనుసరించువారు