తిరుమల తిరుపతి దేవస్థానం వారు మనందరికి సులభంగా అర్థమయ్యేందుకు గాను చక్కని వ్యాఖ్యానంతో కవిత్రయ భారతాన్ని ప్రచురించారు. ప్రస్తుతం దానినే మనకు విద్యుద్ గ్రంథంగా(E-Book) అందిస్తున్నారు.
తక్కువ బరువతో ఎక్కువ విషయంతో మీ అందరికీ తప్పక నచ్చే పుస్తకం.
అన్నట్టు మరవకండి పుస్తకం మీకు నచ్చి తీరుతుంది. మీ అభిప్రాయాన్ని తప్పక వ్యాఖ్య రూపంలో వ్రాయండి.
శ్రీమద్ ఆంధ్ర మహా భారతము Srimad Andhra maha Bharatamu.