ఇటీవల నవీకరించిన టపాలు
27 September, 2015
హితోపదేశః Hitopadeshah
హితోపదేశః Hitopadeshah
జీరెడ్డి బాలచెన్నారెడ్డి గారు తెలుగువారిని అనుగ్రహించేందుకు సంస్కృతంలో నారాయణ పండితుడు వ్రాసిన హితోపదేశః గ్రంథాన్ని
తెలుగులో అనువదించి అనుగ్రహించారు.
శాస్త్రీయమైన అవగాహన కొరవడుతున్న ఈ రోజుల్లో ఈ పుస్తకం మరొక్కసారి మన ప్రాచీన సాహిత్య విజ్ఞానానికి మార్గం చూపెడుతుంది.ఇటువంటివాటిని చదువాల్సిన అవసరం ఈ కాలానికి మనందరికీ ఎంతైనా ఉంది.
ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు, పరిశోధకులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి.
1.హితోపదేశః Hitopadeshah - ప్రథమ భాగం
ఆన్లైన్లో చదవడానికి దిగుమతి చేసుకోవడానికి
2.హితోపదేశః Hitopadeshah - ద్వితీయభాగం
ఆన్లైన్లో చదవడానికి దిగుమతి చేసుకోవడానికి
పై నొక్కండి.
ఇక మీకు ఈ పుస్తకాలు నచ్చితే, మీ మిత్రులతో..... ఈ విషయాన్ని పంచుకోండి.
లేబుళ్లు:
Hitopadesa
26 September, 2015
హరికథా ప్రక్రియ - సామాజిక ప్రయోజనాలు Harikatha Prakriya - Prayojanalu
1990 లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి Ph.D. పట్టము పొందిన డా.డి.శారదగారి సిద్ధాంతవ్యాస గ్రంథమిది.
మీరిక్కడే చదువుకోవాలంటే -
హరికథా ప్రక్రియ - సామాజిక ప్రయోజనాలు
దిగుమతి చేసుకోవడానికి -
Harikatha Prakriya - Prayojanalu
ల పై నొక్కండి.
పుట్టపర్తివారి సంపాదకీయాలు Editorials of Puttaparti Narayanacharya
Image Collected from http://pustakam.net/?p=12138
సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులవారు కంచికామకోటి పీఠ ప్రచారపక్షపత్రికలో వ్రాసిన సంపాదకీయాలు ఇందులో ఉన్నాయి.
గతంలో వారి శివతాండవాన్ని అందించిన తెలుగుపరిశోధన ఇప్పుడు ఈ సంపాదకీయ వ్యాసరత్నాలను అందిస్తుంది.
తెలుగువారి సౌకర్యార్థం వారి పుత్రిక అనురాధగారు స్కాన్ చేసి పంపించారు. ఇదే విధంగా వారి సాహిత్యాన్ని అంతా అందిస్తామని వారు తెలిపారు. వారి రచనల ప్రచురణ భాగ్యం పొంది మన తెలుగుపరిశోధన ఆచార్యులవారి అనుగ్రహంగా భావిస్తుంది. తెలుగువారు వారి సాహిత్యాన్ని చదివి ధన్యులు అగుదురు గాక.
దిగుమతి చేసుకోవడానికి -
పుట్టపర్తివారి సంపాదకీయాలు Editorials of Puttaparti Narayanacharya
- పై నొక్కండి.
లేబుళ్లు:
Narayanaacharya,
puttaparti,
Saraswatiputra
16 September, 2015
వినాయక చవితి పండుగ సందర్భంగా గణపతి సంబంద ఉచిత పుస్తకాల, సినిమాల, ప్రవచనాల, పాటల సమాచారం ఒకేచోట
సాయినాధుని కృపవల్ల భగవాన్ వినాయక స్వామి సంబందపు ఉచిత పుస్తకాలను, సినిమాలను, ప్రవచనాలను, పాటలను
ఇంటర్నెట్ లో సేకరించి ఒకేచోట అందించటం జరిగింది. కావున ఈ జ్ఞాన యజ్ఞంలో పాల్గొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం
చేసుకొని,మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు,మిత్రులకు, బంధువులకు తెలియచేయగలరని ఆశిస్తున్నాము.
ఇటువంటి సేవ చేసుకొనే అవకాశం కల్పించిన మీకు మేము ఎంతో ఋణపడిఉంటాము.
వినాయక స్వామి సంబంద ఉచిత పుస్తకాలు(eBooks):-
వినాయక వ్రత కల్పము |
వినాయక స్వామి సంబంద సినిమాలు:-
వినాయక స్వామి సంబంద ప్రవచనాలు:-
వినాయక స్వామి సంబంద పాటలు, స్తోత్రాలు:-
సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు ఒకేచోట!!
సాయి రామ్ సమాచారం: https://www.facebook. com/SaiRealAttitudeManagement
తెలుగు భక్తి సమాచారం ఒకేచోట: http:// telugubhakthisamacharam. blogspot.com
సాయి రామ్ సేవక బృందాన్ని సంప్రదించుటకు: sairealattitudemgt@gmail.com
* సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*
13 September, 2015
శ్రీమదాంధ్ర మహాభాగవతము (సవ్యాఖ్య) సమగ్రం Srimad Andhramaha Bhagavatamu (Complete)
తిరుమల తిరుపతి దేవస్థానం వారు మనందరికి సులభంగా అర్థమయ్యేందుకు గాను చక్కని వ్యాఖ్యానంతో పోతనగారి భాగవతాన్ని ప్రచురించారు. ప్రస్తుతం దానినే మనకు విద్యుద్ గ్రంథంగా(E-Book) అందిస్తున్నారు.
తక్కువ బరువతో ఎక్కువ విషయంతో మీ అందరికీ తప్పక నచ్చే పుస్తకం.
అన్నట్టు మరవకండి పుస్తకం మీకు నచ్చి తీరుతుంది. మీ అభిప్రాయాన్ని తప్పక వ్యాఖ్య రూపంలో వ్రాయండి.
- శ్రీమదాంధ్ర మహాభాగవతము (సవ్యాఖ్య) Srimad Andhramaha Bhagavatamu
- శ్రీమదాంధ్ర మహాభాగవతము (సవ్యాఖ్య) Srimad Andhramaha Bhagavatamu
- శ్రీమదాంధ్ర మహాభాగవతము (సవ్యాఖ్య) Srimad Andhramaha Bhagavatamu
- శ్రీమదాంధ్ర మహాభాగవతము (సవ్యాఖ్య) Srimad Andhramaha Bhagavatamu
- శ్రీమదాంధ్ర మహాభాగవతము (సవ్యాఖ్య) Srimad Andhramaha Bhagavatamu
దీనిని కూడా చూడండి.
పోతనభాగవతం - సార్థతాత్పర్యం
పోతనభాగవతం - సార్థతాత్పర్యం
లేబుళ్లు:
Bhagavatham,
Pothana
11 September, 2015
శ్రీమద్ ఆంధ్ర మహా భారతము Srimad Andhra maha Bharatamu.
తిరుమల తిరుపతి దేవస్థానం వారు మనందరికి సులభంగా అర్థమయ్యేందుకు గాను చక్కని వ్యాఖ్యానంతో కవిత్రయ భారతాన్ని ప్రచురించారు. ప్రస్తుతం దానినే మనకు విద్యుద్ గ్రంథంగా(E-Book) అందిస్తున్నారు.
తక్కువ బరువతో ఎక్కువ విషయంతో మీ అందరికీ తప్పక నచ్చే పుస్తకం.
అన్నట్టు మరవకండి పుస్తకం మీకు నచ్చి తీరుతుంది. మీ అభిప్రాయాన్ని తప్పక వ్యాఖ్య రూపంలో వ్రాయండి.
శ్రీమద్ ఆంధ్ర మహా భారతము Srimad Andhra maha Bharatamu.
లేబుళ్లు:
Bharatam,
Kavitrayam
09 September, 2015
Subscribe to:
Posts (Atom)