ఇటీవల నవీకరించిన టపాలు
01 May, 2020
ప్రాసాక్షర పదకోశము విద్యార్థి కల్పవల్లి Prasakshara Padakoshamu Vidyarthi Kalpavalli
లేబుళ్లు:
Dictionary,
Etymology,
synonyms,
కోశము,
నిఘంటువు,
పర్యాయపదాలు,
వ్యుత్పత్త్యర్థాలు
15 April, 2020
శారద నికేతన్ గ్రంథాలయంలో స్కాన్ చేసిన పుస్తకాలు Telugu Books scanned from Sarada Niketanam Library
Telugu Books scanned from Sarada Niketanam Library.
14 April, 2020
12 April, 2020
09 April, 2020
08 April, 2020
శ్రీనాథ కవిసార్వభౌముడు - రచనలు Srinatha Kavi Sarvabhaumuni Rachanalu
శ్రీనాథ కవిసార్వభౌముడు - రచనలు
Srinatha Kavi Sarvabhaumuni Rachanalu
శ్రీకారంతోనే తెలుగు సాహిత్య ఆరంభం. తెలుగు సాహిత్య సముద్రంలో శ్రీనాథ మహా కవి ఉవ్వెత్తుత్తున ఎగిసిపడిన తరంగం. శ్రీనాథుని చదవడం జీవితానికి ఒక తృప్తి.
లేబుళ్లు:
Kavya-Prabandham,
Srinatha,
Telugu Classic literature,
శ్రీనాథుడు
07 April, 2020
తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర - ముదిగంటి సుజాతా రెడ్డి Telangana Telugu Sahitya Charitra - Mudiganti Sujata Reddy
తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర - ముదిగంటి సుజాతా రెడ్డి Telangana Telugu Sahitya Charitra - Mudiganti Sujata Reddy
తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ అస్తిత్వ భావనతో తమ భాషా, సాహిత్య, సాంస్కృతిక,చరిత్రలపైన ఇక్కడి పండితులు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టారు. అందులో భాగంగా తెలంగాణ సాహిత్య చరిత్రను విద్యార్థులకు ఉపయోగపడేవిధంగా తీర్చిదిద్దారు ముదిగంటి సుజాతా రెడ్డిగారు.
06 April, 2020
మీరు ఈ తెలుగు పాఠాల వెబ్ సైట్ చూశారా? Have you ever visited the website for Telugu Lessons
మీరు ఈ తెలుగు పాఠాల వెబ్ సైట్ చూశారా?
Have you ever visited the website for Telugu Lessons
తెలుగు విద్యాలయం
మీ ఇంటిలో చదువుకుంటున్న పిల్లలు ఉండవచ్చు. లేదా డిగ్రీ చేస్తున్నవారైనా, పోటీ పరీక్షలకు వెళ్ళే వారైనా ఉండవచ్చు. ఇటువంటి వారికోసం..... తెలుగు పాఠాలు చేసి పెట్టాలనే ప్రయత్నం తెలుగుపరిశోధన మొదలు పెట్టింది. దాని కొరకు www.academy.teluguthesis.com అనే URL వద్ద 'తెలుగు విద్యాలయం' అనే వెబ్ సైట్ ప్రారంభించాను. నా (ఊహా-) శక్తి మేరకు వీడియో పాఠాలు చేసి, Sanskrit Central అనే యూట్యూబ్ ఛానెల్ లో పాఠాలు పెట్టి, వాటి లంకెలు ఈ వెబ్ సైట్ లో పెడుతున్నాను.ఈ సైట్ లో పైన్ ఉన్న ట్యాబ్స్ లో 'విద్యాలయం' అనే ట్యాబ్ పై నొక్కితే ఆ వెబ్సైట్ చేరుకుంటారు.
అందులో ఎనిమిదవ తరగతి నుండి మొదలుకొని పి.జి.విద్యార్థుల వరకు అక్కరకు వచ్చే తెలుగు వ్యాకరణం పాఠాలు చేర్చాను. ఇంకా చేర్చే ప్రయత్నంలో ఉన్నాను. అంతే కాకుండా, ఎనిమిదవ తరగతి నుండి పిజి చదివే విద్యార్థులకు ఉపయోగపడే తెలుగు, సంస్కృత పాఠాలు చేసే ప్రయత్నంలో ఉన్నాను. అక్కడ నేను చేర్చిన సాహిత్య,అలంకార, ఛందో, వ్యాకరణాది విషయాల్లోని పాఠాలను వేనిని చేర్చానో ఈ కింది టపాలో వివరించాను. చూడండి. ఇవన్నీ అందరికీ అక్కరకు వచ్చేవే. చూడండి.
విద్యార్థులు,వారి తల్లిదండ్రులు, పోటీ పరీక్షార్థులు, తెలుగు భాషా సాహిత్యాభిమానులు మొదలైన వారందరూ ఒకసారి ఆ వెబ్ సైట్ చూసి, ఆ యూట్యూబ్ ఛానెల్ కు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి.
అందరి ప్రోత్సాహముంటే, మరిన్ని పాఠాలు చేసే ఉత్సాహం, సామర్థ్యం నాకు వస్తుంది.
దయచేసి సందర్శించండి. ....
ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.
లేబుళ్లు:
telugu lessons,
అలంకారాలు,
ఛందస్సు,
తెలుగు పాఠాలు,
తెలుగు విద్యాలయం,
వ్యాకరణం
Subscribe to:
Posts (Atom)