ముసునూరి నారాయణ రావు గారు రాసిన రెండు విశిష్టమైన నిఘంటువులు విద్యార్థులకు కవులకు పండితులకు ఉపయోగపడేవి మీ ముందుకు తేవాలని తెలుగు పరిశోధన నిర్ణయించుకుంది.
అందులో ఒకటి విద్యార్థి కల్పవల్లి. అందులో పర్యాయపదాలు, వ్యుత్పత్తి అర్ధాలు ఉన్నాయి.
ప్రాసాక్షర నిఘంటువులో కవులకు ఉపయోగపడే ప్రాసాక్షర పదాలు ఉన్నాయి.
0 వ్యాఖ్యలు:
Post a Comment