బాల ప్రౌఢ వ్యాకరణ విశ్లేషణాత్మక అధ్యయనం
Analytical Study Of Bala & Praudha Vyakaranas
ఆచార్య హరి శివ కుమార్ Prof. Hari Shiva Kumar
బాల ప్రౌఢ వ్యాకరణాల విషయాంశాలను అధ్యయనం చేయాల్సిన పద్ధతిని, సులువుగా అర్థమయ్యేట్టు హరిశివ కుమార్ గారు చక్కగా నిరూపించారు. ఈ పుస్తకం వ్యాకరణాధ్యేతలకు ఉపయోగకరం.