31 ఆగస్టు, 2013

సంస్కృతాంధ్ర రామాయణాల్లో యుద్ధపద్ధతులు Samskrutandhra Ramayanallo Yuddha paddhatulu

సంస్కృతాంధ్ర రామాయణాల్లో యుద్ధపద్ధతులు 
Samskrutandhra Ramayanallo Yuddha paddhatulu


డా.చేరాల వేంకట లక్ష్మీ నరసింహా రావు Dr.Cherala Venkata Lakshmi Narsimha Rao

డా.చేరాల వేంకట లక్ష్మీ నరసింహా రావు గారికి నాగార్జున విశ్వవిద్యాలయం నుండి M.Phil పట్టం సాధించిన సిద్ధాంతవ్యాసగ్రంథమిది. 

30 ఆగస్టు, 2013

స్వాతంత్ర్యోత్తర కాలాన తెలుగు కవిత Telugu Literature - Post independence

స్వాతంత్ర్యోత్తర కాలాన తెలుగు కవిత
Telugu Literature - Post independence 
డా.యన్.భక్తవత్సల రెడ్డి Dr.N.Bhaktha Vtsala Reddy


డా.యన్.భక్తవత్సల రెడ్డిగారికి మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం నుండి Ph.D. పట్టం సాధించిన సిద్ధాంతవ్యాసగ్రంథమిది.

29 ఆగస్టు, 2013

తెలుగు సినిమా సాహిత్యం - కథ - కథనం - శిల్పం Telugu Cinema Literature - Story - Narration - Style

తెలుగు సినిమా సాహిత్యం - కథ - కథనం - శిల్పం
Telugu Cinema Literature - Story - Narration - Style
డా.పరుచూరి గోపాలకృష్ణ Dr.Paruchuri Gopala Krishna

ప్రసిద్ధ సినీరచయిత డా.పరుచూరి గోపాలకృష్ణగారికి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి Ph.D. పట్టం సాధించిన సిద్ధాంతవ్యాసగ్రంథమిది.

28 ఆగస్టు, 2013

తాళ్ళపాక సాహిత్యంలో కవిసమయాలు Tallapaka Sahityam lo Kavisamayaalu

తాళ్ళపాక సాహిత్యంలో కవిసమయాలు
Tallapaka Sahityam lo Kavisamayaalu
డా. జి. ఉమాదేవి Dr.G.Umadevi




Annamayya




డా. జి. ఉమాదేవిగారికి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి Ph.D. పట్టం సాధించిన సిద్ధాంతవ్యాసగ్రంథమిది.

24 ఆగస్టు, 2013

కౌముదీ శరదాగమనము Kaumudi Sharad Agamanamu

కౌముదీ శరదాగమనము
                Kaumudi Sharad Agamanamu
        
           శ్రీ అప్పల్ల జోగన్న శాస్త్రి గారు Shri Appanna Joganna Shastri


సుప్రసిద్ధ వైయాకరణి శ్రీ అప్పల్ల జోగన్న శాస్త్రి గారు తెలుగువారిని అనుగ్రహించదలచి, సంస్కృతంలో భట్టోజీ దీక్షితులవారు రచించిన వైయ్యాకరణ సిద్ధాంత కౌముదీ గ్రంథానికి తెలుగులో వ్యాఖ్యానంతో (సమాస ప్రకరణం వరకు) అందించారు. ఆ అద్భుత గ్రంథాన్ని తెలుగువారికి అందించగలిగి తెలుగు పరిశోధన గర్విస్తుంది.

23 ఆగస్టు, 2013

శతావధానసారము Shata Avadhana Saramu

శతావధానసారము 
Shata Avadhana Saramu
తిరుపతి వేంకట కవులు Tirupati Vemkata Kavulu

తిరుపతి వేంకట కవులు అవధానాలకు పెట్టింది పేరు. వీరు చేసిన శతావధానాలలో కొన్నింటినుండి అవధాన భాగాలను ఈ గ్రంథమందు అందించారు.

21 ఆగస్టు, 2013

ఆంధ్రభాషా వికాసము Andhra Bhasha Vikasam

ఆంధ్రభాషా వికాసము 
Andhra Bhasha Vikasam
గంటిజోగి సోమయాజి Gantijogi Somayaji

ఆచార్య గంటిజోగి సోమయాజి గారు తెలుగుభాషగురించి, ద్రవిడ భాషల్లో తెలుగు స్థానం గురించి...... అన్ని విషయాలను వారు పాఠం చెప్పిన అనుభవంతో వ్రాసిన గ్రంథ రత్నమిది.

20 ఆగస్టు, 2013

తెలుగులో పరిశోధన Essays On Research in Telugu

తెలుగులో పరిశోధన
 Essays On Research in Telugu
ఆం.ప్ర.సాహిత్య అకాడెమి. A.P.Shaithya Academy

ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారు తెలుగులో వెలువడిన పరిశోధనలపై గతంలో ఒక సమీక్షావ్యాసాల సంకలనం ప్రచురించింది. ఈ గ్రంథరాజం పరిశోధక విద్యార్థులకు, ఆచార్యులకు, తెలుగులో జరిగిన పరిశోధనలగూర్చి తెలిసికోదలచిన జిజ్ఞాసువులకు ఎంతో ఉపయోగకరం.

అనుసరించువారు