ఇక్కడ వెతకండి
ఇప్పుడు DLI లంకెలు పని చేయడం లేదు. అసౌకర్యానికి చింతిస్తున్నాం.
Widgets

ప్రసన్న కథా విపంచి Prasanna kathaa vipanchi

ప్రసన్న కథా విపంచి Prasanna kathaa vipanchi
(నన్నయ భారతంలోని ప్రసిద్ధ ఉపాఖ్యానాలకు వ్యాఖ్య)

ఇందులో నన్నయగారి భారతంలోని -
1. ఉదంకోపాఖ్యానం
2. గరుడోపాఖ్యానం
3. యయాతి చరిత్ర
4. శకుంతలోపాఖ్యానం
5. నలోపాఖ్యానం
6. రురూపాఖ్యానం
7. ఆస్తీకోపాఖ్యానం
8. అజగరోపాఖ్యానం

- అనే ఉపాఖ్యానాలకు ప్రసిద్ధ పండితులతో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వ్యాఖ్యానం వ్రాయించారు.


ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు, పరిశోధకులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి.

మీరు ఆన్ లైన్ లోనే చదువుకోవాలంటే ఇక్కడే క్రింద చదవండి..........
Error: Embedded data could not be displayed.
మీకు ఈ పుస్తకం నచ్చింది, దిగుమతి చేసుకోవాలి అంటే......
ప్రసన్న కథా విపంచి Prasanna kathaa vipanchiఈ పుస్తకం మీకు నచ్చి ఉంటే మీ బంధు మిత్రులతో పంచుకోండి. ఈ వెబ్ సైట్ ను ప్రోత్సహించండి.

0 comments:

అనుసరించువారు