తెలుగు, తెనుగు, ఆంధ్రం అనే పదాల పుట్టుక మొదలుకొని ఆధునిక కాలంలోని వ్యావహారిక వాదం, మాండలికాలు వరకు తెలుగు భాషలో వచ్చిన రకరకాలైన మార్పులను ఈ గ్రంథం లో మీరు చదువ వచ్చు. ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు, పరిశోధకులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి.
మీకు ఈ పుస్తకం నచ్చింది, దిగుమతి చేసుకోవాలి అంటే......
DROPBOX లో పుస్తకాలు పెట్టడం వల్ల సులువుగా అన్ని యంత్రాల్లో దిగుమతి చేసుకోవచ్చని అందులో పెడుతున్నాము. మీకు DROPBOX లేకుంటే మేము ఇచ్చే లింక్ ద్వారా దిగుమతి చేసుకుని, Instal చేసుకొండి. దానివల్ల మాకు కొంత స్థలం పెరుగుతుంది. మరిన్ని పుస్తకాలు పెట్టడానికి అవకాశం కలుగుతుంది.
Drop box Download ...........
http://db.tt/efW3G2hY