సంస్కృత వాఙ్మయ/ సాహిత్య చరిత్ర
History of Sanskrit Literatureమల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు మొదట సంస్కృత వాఙ్మయ చరిత్రను విపులంగా రెండు భాగాల్లో రచించారు. కాగా డా. ముదిగొండ గోపాలరెడ్డి, యశోదారెడ్డిగార్లు మళ్ళీ స్నాతకోత్తరస్థాయి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండడానికి అంటూ సంస్కృత సాహిత్య చరిత్ర అని వ్రాశారు.
ఈ పుస్తకాలు M.A., M.Phil., Ph.D., UGC NET, Civil services......మొదలైన విద్యార్థులు/పరీక్షార్థులందరికీ అత్యంతోపయోగకరాలు. కాబట్టి ఇటువంటి పుస్తకాలు మీదగ్గర తప్పక ఉండాలి.
ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు, పరిశోధకులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి.
సంస్కృత వాఙ్మయ చరిత్ర - మల్లాది సూర్య నారాయణ శాస్త్రి ప్రథమ భాగం - వైదిక వాఙ్మయం -
సంస్కృత వాఙ్మయ చరిత్ర - మల్లాది సూర్య నారాయణ శాస్త్రి ద్వితీయ భాగం - లౌకిక వాఙ్మయం
సంస్కృత వాఙ్మయ చరిత్ర - డా. ముదిగంటి గోపాలరెడ్డి,
డా. ముదిగంటియశోదారెడ్డిగార్లు
పై నొక్కండి.
ఇక మీకు ఈ పుస్తకాలు నచ్చితే, మీ మిత్రులతో..... ఈ విషయాన్ని పంచుకుంటే పంచుకోండి, లేదా మీ యిష్టం.
2 వ్యాఖ్యలు:
"సంస్కృత వాఙ్మయ చరిత్ర - డా. ముదిగొండ గోపాలరెడ్డి, యశోదారెడ్డిగార్లు" అని వ్రాశారు. వారి పేర్లను ముదిగంటి గోపాలరెడ్డి, ముదిగంటి సుజాతారెడ్డి గా సవరించాలని ప్రార్ధన.
అయ్యా నమస్కారాలు.
మీ సూచన పాటించాను.
Post a Comment