మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

భారతము - మహిళాదర్శనము (Bhaaratham- Mahila Darshanam)

భారతము - మహిళాదర్శనము 
(Bhaaratham- Mahila Darshanam)డా.యన్.శాంతమ్మగారు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి సమర్పించిన సిద్ధాంతవ్యాసమిది. ఇందులో భారతం లోని దాదాపు 600 మంది మహిళాపాత్రలను ఏరి కూర్చి వాటికి సంబంధించిన విశెషాలను అధ్యయనపూర్వకంగా అందించారు.


"వ్యాసుడు పురుష ప్రాధాన వాది కాడు,పురుషార్థప్రధానవాది.... తత్సాధనాక్రమంలో ఆయనకు వారిరువురూ సమానమే" అంటూ డా.బ్రహ్మానందం గారి ముందుమాటతో...ఈ గ్రంధం ఎంతబాగా భారతీయ మహిళావైశిష్ట్యాన్ని భారత నేపథ్యంలో నిరూపిస్తుందో మనకు తెలుపుతారు. ఒకకుంతి,గాంధారి,ద్రౌపది.....ఒక్కొక్కరు ఒక్కొక వైశిష్ట్యం కలిగినవారు. అవన్నీ అర్థం చేసుకోవాల్సిన తీరూ....తినబోతూ రుచులెందుకు...???


ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు, పరిశోధకులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి.
మీకు ఈ పుస్తకం నచ్చింది, దిగుమతి చేసుకోవాలి అంటే......


పై నొక్కండి.

0 వ్యాఖ్యలు:

Post a Comment

అనుసరించువారు