ఇక్కడ వెతకండి

Widgets

ఆది శంకరుల ఉపదేశ సాహస్రి Upadesha Saahasri Of Aadi Shankara

ఆది శంకరుల ఉపదేశ సాహస్రి
Upadesha Saahasri Of Aadi Shankara
ఆది శంకరాచార్య Aadi Shankara

ఆది శంకరాచార్యులవారి రచనలన్నింటినీ తెలుగులో వ్యాఖ్యానంతో శంకర గ్రంథ రత్నావళి పేర సాధన గ్రంథ మండలి, తెనాలి వారు అందించారు. ఈ పుస్తకాలు ప్రస్తుతం అంగడిలో లభిస్తూనే ఉన్నాయి. అటువంటి అపురూపమైన పుస్తకాలు అందరి ఇళ్ళలో ఉండాలి. ప్రతులు చెల్లిపోకముందే, మీ దగ్గరలోని పుస్తకాల అంగడిలో మీ మీ ప్రతులను సొంతం చేసుకొండి.


ప్రస్తుతం యూనివర్సల్ డిజిటల్ లైబ్రరి, ఆర్కైవ్ లలో లభిస్తున్న కొన్ని పుస్తకాలను మీకు రుచి చూపించడానికి అందించాలని తెలుగు పరిశోధన భావిస్తుంది. ప్రస్తుతం శంకర గ్రంథ రత్నావళి, పదమూడవ భాగం ‘ఆది శంకరుల ఉపదేశ సాహస్రి’ మీకు అందిస్తుంది.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

0 comments:

అనుసరించువారు