మల్లె మాల రామాయణము
Mallemala Ramayanamu
ప్రఖ్యాత సినీ నిర్మాత మల్లెమాల సుందర రామిరెడ్డి గారు వ్రాసిన అద్భుత రామాయణకావ్యం ఈ మల్లెమాల రామాయణము. దీనిని తితిదే వారు అందిస్తున్నారు. ఈ రసవత్తర కావ్యాన్ని రామాయణ మాధుర్యాసక్త భృంగములు గ్రోలి ఆనందింతురు గాక!
హర్వా లేదు. మీకు నచ్చి తీరుతుంది. అయినా మీరు వ్యాఖ్య మాత్రం వ్రాయరు. అయినా సరే. మేము మీకు ఇటువంటి అవకాశం కలిగినప్పుడల్ల అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం....
అందుకే.......
మీకు నచ్చినా సరే ......ఎవరితోనూ పంచుకోకండి.
వ్యాఖ్య అస్సలుకే వ్రాయకండి ....అయినా మీరు దిగుమతి చేసుకోవాలనుకుంటే.....
3 వ్యాఖ్యలు:
శర్మగారు,
నమస్కారం. రామాయణం దిగుమతి చేసుకుంటాను. మీరు చెప్పినట్టుగా మనవాళ్ళు వ్యాఖ్యలు మాత్రం రాయరు, నాతో సహా! నేనూ అందులో ఒకడినే! కొన్నిపుస్తకాలు మీనుంచి తీసుకున్నాను. మీరు చేస్తున్న ఈ సత్కార్యానికి అభినందనలు. ఇక ముందు తప్పని సరిగా వ్యాఖ్య రాస్తానని....
ధన్యవాదములు.
ఎప్పటి నుంచో వెదుకుతున్న పుస్తకాలు , మరెన్నో తెలియని పుస్తకాలు పెట్టి తెలుగు వారికీ , తెలుగు భాషాకి మీరు ఈరోజుల్లో చేస్తున్నా కృషి మాటల్లో చెప్పలేనిది , ఇంకా మీలాంటి కొంత మంది ఉండ బట్టి ప్రభుత్వాలు వద్దు అనుకుంటున్నా మన తెలుగు సజీవంగా ఉంది,
మీ ప్రయత్నానికి, కృషికి నా హృదయపూర్వక అభినందనాలు
Post a Comment