మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

తెలుగు జానపద గేయ సాహిత్యము - Telugu jaanapada Geya Sahityamu

తెలుగు జానపద గేయ సాహిత్యము - బిరుదరాజు రామరాజు
 Telugu jaanapada Geya Sahityamu -  Birudaraju Ramaraju

బిరుదరాజు రామరాజు

ఆచార్య బిరుదరాజు రామరాజు గారు పరిశోధించి, వ్రాసిన సిద్ధాంతగ్రంథం ఈ తెలుగు జానపద గేయ సాహిత్యము. ఇది ఉస్మానియా విశ్వైద్యాలయం తెలుగు విభాగంలో సమర్పించబడిన మొదటి పరిశోధనాగ్రంథం. అంతే కాకుండా జానపదగేయ సాహిత్యంలో వెలువడిన మొదటి పరిశోధనాగ్రంథం. ఇది తరువాత వెలువడిన ఎన్నో పరిశోధనాగ్రంథాలకు ఆకరం. 
ఈ పుస్తకం పరిశోధకులు, విద్యార్థులకు, పరీక్షార్థులకు ఎంతో ఉపయోగకరం.
దిగుమతి చేసుకుని, ఆనందించండి.      తెలుగు జానపద గేయ సాహిత్యము

0 వ్యాఖ్యలు:

Post a Comment

అనుసరించువారు