దీనిని క్రీ.శ. 1780 ప్రాంతంలో వున్న ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచార్య కవి రచించినాడు. నల్లగొండ జిల్లా అహల్యా మండలానికి చెందిన అనుముల ఈయన నివాస గ్రామం. కవి తన రచనల్లో షోడశ మహాగ్రంథ బంధురాలంకార నిర్మాణ ధురీణుడను అని తెల్పుకున్న ఈయన కృతుల్లో దాదాపు 10 గ్రంథాలు లభిస్తున్నవి. మిగతావి నామమాత్రావశేషాలు. దొరికిన వాటిలో 5 గ్రంథాలు ముద్రణమైనాయి.
చక్కని తెలుగుకు, మంచి నాటకీయతకు, ప్రబంధం చదివితే గాని మీరు ఏమి కోల్పోయారో ఇన్ని రోజులు తెలుసుకో గలుతారు. రసికులైన తెలుగు వారందరూ చదువదగిన అద్భుత ప్రబంధం. మీకోసం...మీ ముందుకు ....
ఈ ప్రబంధంలోని ఒక ఘట్టం 'వాగ్దానభంగం' తెలంగాణలో డిగ్రీ విద్యార్థులకు పాఠంగా ఉంది దాని వీడియో పాఠం ఈ కింద లంకెలో చూడండి....
ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.
2 వ్యాఖ్యలు:
alankaara and vyakarana etc grandhaalu pl
Post a Comment