పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు
Books for competitive Examinations
తెలుగు అభిమాన విషయంగా M.A,B.A... చదివే, TSPSC, APPSC, DSC, TET, NET, SLET, CPGCET, HCU/BHU PGCET వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు మన తెలుగు పరిశోధనలో ఉన్నాయి. అంతే కాదు, వీరికి అవసరమైన పాఠాలు దీని అనుబంధ వెబ్ సైట్ తెలుగువిద్యాలయంలో ఉన్నాయి.
నానాటికీ, తెలుగువారు తెలుగుకు దూరంగా పారిపోతున్నవేళ, తెలుగును ఏ విధంగా చదివినా చేయూతనియ్యాలి అనే ఉద్దేశ్యంతో సాగుతున్న ఈ యజ్ఞంలో మీవంతు సహాయసహకారాలు అందించండి. మీరు చెయ్యాల్సింది చిన్నపనే.... ఈ పుస్తకాలగురించి, ఈ పాఠాల గురించి, మా యూట్యూబ్ ఛానెల్ గురించి పలువురికి చెప్పడం, వ్యాఖ్యలతో, లైకులతో, ఛానెల్ సబ్ స్క్రిప్షన్ తో ప్రోత్సహించడం చేస్తే.... చాలు. అదే పదివేలు. మీరిచ్చే ఆ ప్రోత్సాహమే మాకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. భాషా,సాహిత్యాలకు సమధికోత్సాహంతో పని చేసేట్టుగా చేస్తుంది.
ఇక పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు....
వ్యాకరణంః-
- అంబడిపూడి నాగభూషణంగారి వ్యాఖ్యతో వ్యాకరణ పుస్తకాలు
- ప్రౌఢ వ్యాకరణ ఘంటాపథము
- ప్రౌఢ వ్యాకరణ దిగ్దర్శిని
- బాల ప్రౌఢవ్యాకరణాల విశ్లేషణాత్మక అధ్యయనం
- బాల వ్యాకరణం - సారస్య సర్వస్వం
- వ్యాకరణ పదకోశము
- తెలుగువ్యాకరణాలపై సంస్కృత వ్యాకరణాల ప్రభావం
భాషాశాస్త్రం ః-
సాహిత్య శాస్త్రంః-
- ఆంధ్ర సాహిత్య దర్పణము
- ధ్వన్యాలోకము
- ఆంధ్ర ప్రతాపరుద్ర యశోభూషణము
- కావ్యప్రకాశము
- కావ్యాలంకార సంగ్రహము (నరస భూపాలీయము)
- జమ్మలమడుగు మాధవరామ శర్మ రచనలు
- దండి కావ్యాదర్శము
- దశరూపక సారము
- సాహిత్య పదకోశము
- సాహిత్య శిల్ప సమీక్ష
- నవరస గంగాధరము
- చంద్రాలోకము
ఛందో గ్రంథములుః-
తెలుగువారి చరిత్ర - సంస్కృతిః-
ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.
5 వ్యాఖ్యలు:
మీ కృషి తప్పక ఫలిస్తుంది గురువు గారు.సంకల్పం మంచిదైతే విశ్వం మొత్తం ఒక్కటై సహాయ పడుతుంది.
ధన్యవాదాలు మిత్రమా
చాలా గొప్ప సహాయం చేస్తున్నారు సర్. అన్ని ప్రయోజనములు కలిగిన పుస్తక సముదాయం లభించడం విద్యార్ధులకు ఎన్ని కానుక
మీ కృషి గొప్పది. మీ శ్రమ విలువకట్టలేనిది. పరిశోధకులకు మీరు చేస్తున్న ఈ సహాయం మరల లేనిది.
Best Social Media Marketing Services at Cheap Price
( Online Marketing Services)
BizBoostup
Buy Google Reviews
Buy Google Reviews Cheap
Post a Comment