Updated on 30-01-2021
అర్ధశతాబ్దానికి పైగా తెలుగు సాహిత్యానికి సేవ చేస్తున్న సంస్థ యువభారతి. ఈ సమయంలో ఈ సంస్థనుండి ఎన్నో విలువైన పుస్తకాలు ఎలువడ్డాయి. అవన్నీ ప్రస్తుతం మార్కెట్టులో లభిస్తూ లేవు. కొన్ని అంతర్జాలంలో లభిస్తున్నవాటిని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నది మీ తెలుగుపరిశోధన.
ఇక దిగుమతి చేసుకోవడమే మీవంతు.......
- మహతి
- ఆంధ్ర సాహిత్య విమర్శ - ఆంగ్ల ప్రభావం - జి. వి.సుబ్రహ్మణ్యం
- ఆధునిక సాహిత్య విమర్శ - అభిరుచి - ధోరణి
- సాహిత్యాధ్యనము
- అక్షరాల ఆలోచనలు
- అడుగు జాడలు
- అనంత గీత
- అన్నమయ్య
- అభినవ లోచనం
- అమృతం కురిసిన రాత్రి - వాక్య లయ - భావపోషణ
- అమృత రాజీవం
- మరపురాని మనీషి
- సంస్కృత సాహితీలహరి
- శతక సౌరభము
- తులసీదాసు కవితావైభవం
- తెలుగుకవిత - లయాత్మకత
- జగద్గురు సాహితీలహరి
- దశరూపక సందర్శనం
- వాగ్భూషణం భూషణం
- కవిసమయములు
- ధూర్జటి కవితావైభవం
- వీచికలు
- కవిసమయములు
- అనుభూతి
- అక్షతలు
- ఆలోచనం
- ఆలోచనా లహరి
- సరస్వతీ సాక్షాత్కారము
- సాహితీ సమాలోచనం - 1992-93
- వ్యాస సాహితీ సంహిత
- భావన
- రామాయణ సుధాలహరి
- కాళిదాసు కవితా వైభవము
- అయ్యలరాజు కవితావైభవము
1 వ్యాఖ్యలు:
Oh. Great sir. I was looking for these publications
Post a Comment